Rohit Sharma: రోహిత్ స్థానంలో రానున్న ముగ్గురు మాన్‌స్టర్స్.. బరిలోకి దిగితే విధ్వంసమే
Team India: టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తన తుఫాన్ బ్యాటింగ్‌తో మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియాకు గణనీయమైన కృషి చేశాడు. భారతదేశం తరపున ఇన్నింగ్స్ ప్రారంభించిన సమయంలో, అతను జట్టుకు అనేక కీలక విజయాలను అందించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
