Pakistan: పాకిస్తాన్ జట్టులో కలకలం.. రిటైర్మెంట్ బాటలో డేంజరస్ ప్లేయర్.. బాబర్ ఆజాం ఇష్యూనే కారణమా?

Fakhar Zaman Retirement from International Cricket: పాకిస్థాన్ క్రికెట్ టీంలో డేంజరస్ బ్యాటర్ గా పేరుగాంచిన ఫఖర్ జమాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల ఈ ఆటగాడు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అలాగే, జింబాబ్వే, ఆస్ట్రేలియా సిరీస్‌లకు కూడా ఎంపిక చేయలేదు.

Pakistan: పాకిస్తాన్ జట్టులో కలకలం.. రిటైర్మెంట్ బాటలో డేంజరస్ ప్లేయర్.. బాబర్ ఆజాం ఇష్యూనే కారణమా?
Fakhar Zaman Retirement
Follow us

|

Updated on: Oct 28, 2024 | 7:48 PM

Fakhar Zaman Retirement from International Cricket: పాకిస్థాన్ క్రికెట్ జట్టు తుఫాన్ బ్యాట్స్‌మెన్ ఫఖర్ జమాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాడు. జింబాబ్వే, ఆస్ట్రేలియా సిరీస్‌ల జట్టులో ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు పాకిస్థాన్ అవకాశం ఇవ్వలేదు. అలాగే, అతను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తొలగించారు. దీంతో ఫకర్ జమాన్ నిరాశ చెందాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడంట. పాకిస్తాన్ మీడియా ప్రకారం, పిసిబి ఈ నిర్ణయం ఫఖర్ జమాన్‌ను తీవ్రంగా మనస్తాపానికి గురిచేసిందంట. దీంతో అతను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నాయి.

ఫఖర్ జమాన్‌ ఏం చేశాడు?

ఫఖర్ జమాన్‌ను ఎందుకు తొలగించారనేది పాకిస్థాన్‌లో అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఫిట్‌నెస్ పరీక్షలో ఫకర్ జమాన్ విఫలమయ్యాడని, ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ తెలిపింది. మరోవైపు, బాబర్ ఆజంకు అనుకూలంగా మాట్లాడడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. టెస్ట్ జట్టు నుంచి బాబర్ అజామ్‌ను తొలగించిన తరువాత, ఫఖర్ జమాన్ సోషల్ మీడియాలో ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత PCB అతనికి నోటీసులు పంపింది. ఆ తర్వాత ఫఖర్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలమయ్యాడు. అతను జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అతని పేరు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా అదృశ్యమైంది.

ఫఖర్ వచ్చే ఏడాది వరకు ఖాళీగా ఉంటారా?

మీడియా కథనాలను విశ్వసిస్తే, ఫఖర్ జమాన్ వచ్చే రెండు నెలల పాటు పాక్ జట్టుకు దూరంగా ఉంటాడు. అతను జనవరి 2025లో మళ్లీ ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకుంటాడు. అందులో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ జట్టులో చోటు దక్కించుకోగలడు. ఈ 34 ఏళ్ల ఆటగాడు ఫిట్‌నెస్ పరీక్షలో 2 కి.మీ దూరాన్ని 8 నిమిషాల్లో పూర్తి చేయలేకపోయాడు. ఫఖర్‌కు మోకాలి గాయం ఉందని, దాని కారణంగా అతను 2 కిమీల రేసును నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయాడు. మరోవైపు దేహదారుఢ్య పరీక్ష పూర్తి చేయలేకపోయినా ఉస్మాన్ ఖాన్ కు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వడం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విద్యార్థులకు శుభవార్త ! ఆ సబ్జెక్టుల్లో 20 మార్కులు వచ్చినా పాస్
విద్యార్థులకు శుభవార్త ! ఆ సబ్జెక్టుల్లో 20 మార్కులు వచ్చినా పాస్
ఆద్యంతం అద్భుతం ఈ సంగీత ప్రయాణం.. 'మై నేమ్‌ ఈజ్‌ జాన్‌'..
ఆద్యంతం అద్భుతం ఈ సంగీత ప్రయాణం.. 'మై నేమ్‌ ఈజ్‌ జాన్‌'..
'మీ మాటలు ధైర్యాన్నిచ్చాయి మోదీజీ'.. ప్రధాని లేఖపై హీరో సుదీప్
'మీ మాటలు ధైర్యాన్నిచ్చాయి మోదీజీ'.. ప్రధాని లేఖపై హీరో సుదీప్
పాకిస్తాన్ జట్టులో కలకలం.. రిటైర్మెంట్ బాటలో డేంజరస్ ప్లేయర్
పాకిస్తాన్ జట్టులో కలకలం.. రిటైర్మెంట్ బాటలో డేంజరస్ ప్లేయర్
కాళ్లపై ఈ మచ్చలు ఉన్నాయా.. ఈ సమస్య ఉన్నట్టే!
కాళ్లపై ఈ మచ్చలు ఉన్నాయా.. ఈ సమస్య ఉన్నట్టే!
స్ట్రింగ్‌ బీన్స్‌ రోజూ తింటున్నారా..? మీ శరీరంలో జరిగేది ఇదే..!
స్ట్రింగ్‌ బీన్స్‌ రోజూ తింటున్నారా..? మీ శరీరంలో జరిగేది ఇదే..!
ఈ రెండు సమస్యలున్న వారికి.. గుండెపోటు వచ్చే అవకాశం అధికం..
ఈ రెండు సమస్యలున్న వారికి.. గుండెపోటు వచ్చే అవకాశం అధికం..
కార్ల ముందు భాగంలో గ్రిల్స్ ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు కారణం ఇదే
కార్ల ముందు భాగంలో గ్రిల్స్ ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు కారణం ఇదే
హెడ్ కోచ్‌గా కిర్‌స్టెన్ ఔట్.. ఆ వెంటనే పీసీబీ సంచలన నిర్ణయం
హెడ్ కోచ్‌గా కిర్‌స్టెన్ ఔట్.. ఆ వెంటనే పీసీబీ సంచలన నిర్ణయం
తారే జమీన్ పర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరో..
తారే జమీన్ పర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరో..
విద్యార్థులకు శుభవార్త ! ఆ సబ్జెక్టుల్లో 20 మార్కులు వచ్చినా పాస్
విద్యార్థులకు శుభవార్త ! ఆ సబ్జెక్టుల్లో 20 మార్కులు వచ్చినా పాస్
అట్టహాసంగా ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
అట్టహాసంగా ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు