AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs SA Match Report: సౌతాఫ్రికా దెబ్బకు ఇంగ్లండ్ ఘోర పరాజయం.. ఏకంగా 229 పరుగుల తేడాతో..

England vs South Africa, 20th Match: వన్డేల్లో ఇంగ్లండ్‌ అతి పెద్ద ఓటమిని చవిచూసింది. ప్రపంచకప్‌లో ఆ జట్టు 229 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ముంబైలోని వాంఖడే మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 399 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 22 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది.

Eng Vs Sa Report
Venkata Chari
|

Updated on: Oct 21, 2023 | 8:49 PM

Share

England vs South Africa, 20th Match: వన్డేల్లో ఇంగ్లండ్‌ అతి పెద్ద ఓటమిని చవిచూసింది. ప్రపంచకప్‌లో ఆ జట్టు 229 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ముంబైలోని వాంఖడే మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 399 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 22 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది.

దక్షిణాఫ్రికా తరపున హెన్రిచ్ క్లాసెన్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులు చేశాడు. అతను 61 బంతుల్లో సెంచరీ చేశాడు. జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు కూడా హాఫ్ సెంచరీలు చేశారు. బౌలర్లలో గెరాల్డ్ కూటీస్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/కెప్టెన్), డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, రీస్ టోప్లీ.

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, లుంగీ ఎన్గిడి.

View this post on Instagram

A post shared by ICC (@icc)

మరిన్ని కీలక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వైభవ్ సూర్యవంశీకి పొంచి ఉన్న ముప్పు..ఉతప్ప వార్నింగ్

ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఇవి కనిపిస్తే మీకు తిరుగుండదు..

అదృష్టం తలుపు తడుతోంది.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

10th అర్హతతో సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు

పైకి చూస్తే కూరగాయలు.. కాస్త జరిపి చూడగా కళ్లు చెదిరే దృశ్యం

సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్

అన్నదానం చేస్తే గత జన్మ దోషాలు సైతం మటుమాయం...

భూమిలో బంగారం కథ ముగిసిందా..? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పింది..

రాజుల కాలం నాటి బ్యూటీ సీక్రెట్.. ఈ పొడిని ఫేస్‌ ప్యాక్‌లా వాడితే

రేపట్నుంచే టెన్త్ పబ్లిక్ పరీక్షలు.. చివరి నిమిషంలో ఈ తప్పులొద్దు