ICL Fincorp సంస్థ అధిక రాబడిని ఇచ్చే నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ.. ఏప్రిల్ 5 నుండి 23 వరకు అందుబాటులోకి

ICL Fincorp రియల్ ఎస్టేట్ సంస్థ పెట్టుబడిదారుల కోసం సరికొత్త వెంచర్ ప్లాన్‎ను అందుబాటులోకి తెచ్చింది. ఏప్రిల్ 5, 2024న సెక్యూర్డ్ రీడీమబుల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్‌లను (NCDS) జారీ చేసింది. ICL ఫిన్‌కార్ప్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు రేట్ చేయబడిన Acuite BBB-STABLE కూడా 23 ఏప్రిల్ 2024 వరకు అందుబాటులో ఉన్నాయి.

ICL Fincorp సంస్థ అధిక రాబడిని ఇచ్చే నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ.. ఏప్రిల్ 5 నుండి 23 వరకు అందుబాటులోకి
Iclfincorp
Follow us
Srikar T

|

Updated on: Apr 08, 2024 | 12:06 PM

ICL Fincorp రియల్ ఎస్టేట్ సంస్థ పెట్టుబడిదారుల కోసం సరికొత్త వెంచర్ ప్లాన్‎ను అందుబాటులోకి తెచ్చింది. ఏప్రిల్ 5, 2024న సెక్యూర్డ్ రీడీమబుల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్‌లను (NCDS) జారీ చేసింది. ICL ఫిన్‌కార్ప్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు రేట్ చేయబడిన Acuite BBB-STABLE కూడా 23 ఏప్రిల్ 2024 వరకు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు పరిమాణం మొత్తం రూ. 10 వేలుగా నిర్ణయించింది. కనీసం రూ. 1000 విలువైన 10 వెంచర్లను తీసుకోవాలని సూచించింది. ఏడాదికి 11.00 శాతం నుంచి 13.01శాతం వరకు వడ్డీ రేట్లుగా నిర్ణయించింది. పెట్టుబడి పెట్టే వారి సౌకర్యార్థం రకరకాల ఇన్‎స్టాల్‎మెంట్ పద్దతులను అందుబాటులో ఉంచింది. 13నెలలు, 24 నెలలు, 36 నెలలు, 60 నెలలు, 68 నెలలుగా నిర్ణయించింది. ఇందులో పెట్టుబడిపెట్టేవారికి ఏప్రిల్ 5 నుంచి ఇవి అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది.

68 నెలల కాలవ్యవధికి 13.73శాతం అధిక వడ్డీని పొందే అవకాశం ఉందని పేర్కొంది. అదే 60 నెలలకైతే 12.50 శాతం వడ్డీరేటును పొందే అవకాశం ఉంది. 36 నెలలకైతే 12.00శాతంగానూ, 24 నెలలకైతే వడ్డీ రేటును 11.50శాతంగా నిర్ణయించారు. ఇక కనిష్ట కాలవ్యవధి 13 నెలలకు కేవలం 11.00శాతం వడ్డీ అందజేయనున్నట్లు కంపెనీ సీఎండీ తెలిపారు. దీనిపై ఆసక్తి ఉన్నవారు మరిన్ని పూర్తివివరాల కోసం www.iclfincorp.com అనే వెబ్ సైట్‎కి వెళ్లి చూడొచ్చు. అక్కడ బ్రౌచర్స్ ను కూడా డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు సంస్థ నిర్వహకులు. పెట్టుబడి పెట్టేందుకు సముఖంగా ఉన్నవారు దగ్గరల్లోని ICL Fincorp తమ బ్రాంచిని సంప్రదించవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం అలాగే ఏమైనా సందేహాలు ఉంటే 1800 31 333 53, +91 85890 01187, +91 85890 20137, +9 85890 20186 ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు అంటున్నారు సంస్థ ప్రతినిధులు.

ఈ సంస్థకు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో బ్రాంచులు ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని పొందేందుకు ఈ సువర్ణ అవకాశం సద్వినియోజం చేసుకోవాలని ICL Fincorp, CMD Adv. K.G. అనిల్ కుమార్ తెలిపారు. ICL Fincorp సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్థేశించిన ప్రమాణాలకు కట్టుబడి ఉందని హోల్-టైమ్ డైరెక్టర్ & సంస్థ CEO శ్రీమతి ఉమా అనిల్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే ఈ సంస్థ భారతదేశం అంతటా కస్టమర్ల విశ్వాసాన్ని చోరగొందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ల్ చేయండి..