Airtel Xstream Fiber: మీ టీవీని ఎక్స్‌ట్రీమ్‌ స్మార్ట్‌గా మార్చేయండి.. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌తో

ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోన్న నేపథ్యంలో అన్ని ఓటీటీలను సబ్‌స్క్రిప్షన్‌ చేసుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పనే అందుకే ఎయిర్‌టెల్‌ ప్రముఖ ఓటీటీ సేవలన్నింటినీ ఒకేచోట అందిస్తోంది. ప్రతీ దానికి ఒక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ తీసుకోవాల్సి అసరమే ఉండదు. డిస్నీ+ హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ5తో పాటు మరెన్నో ఓటీటీ సేవలను పొందొచ్చు....

Airtel Xstream Fiber: మీ టీవీని ఎక్స్‌ట్రీమ్‌ స్మార్ట్‌గా మార్చేయండి.. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌తో
Airtel Xstream Fiber
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 08, 2024 | 3:37 PM

ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్‌కు అర్థం మారిపోయింది. మారుతోన్న టెక్నాలజీతో పాటు కేబుల్‌ నెట్‌వర్క్‌లో కూడా మార్పులు వచ్చాయి. ఓవైపు టీవీ ఛానెల్స్‌తోపాటు ఓటీటీ సేవలు కూడా విస్తరిస్తున్నాయి. మరి మారిన కాలంతో పాటు మనం కూడా మారకపోతే ఎలా చెప్పండి. ఇలాంటి వారి కోసమే ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్‌టెల్‌.. ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ పేరుతో సేవలను తీసుకొచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌కు సరికొత్త అర్థం చెబుతూ, మీ స్మార్ట్‌ టీవీని ఎక్స్‌ట్రీమ్‌ స్మార్ట్‌గా మార్చేసే ఈ సేవలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోన్న నేపథ్యంలో అన్ని ఓటీటీలను సబ్‌స్క్రిప్షన్‌ చేసుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పనే అందుకే ఎయిర్‌టెల్‌ ప్రముఖ ఓటీటీ సేవలన్నింటినీ ఒకేచోట అందిస్తోంది. ప్రతీ దానికి ఒక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ తీసుకోవాల్సి అసరమే ఉండదు. డిస్నీ+ హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ5తో పాటు మరెన్నో ఓటీటీ సేవలను పొందొచ్చు. అలాగే ఈ ప్లాన్‌తో 350కిపై టీవీ ఛానెల్స్‌ను వీక్షించవచ్చు. అంతేనా హైస్పీడ్‌ ఇంటర్నెట్ కూడా ఇందులో పొందొచ్చు.

ఎలాంటి అంతరాయం లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను దీని ద్వారా పొందొచ్చు. వీడియోలను సెకండ్ల వ్యవధిలో డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు దీంతో లభిస్తుంది. అంతేకాకుండా మీ చిన్నారులు టీవీలో ఎలాంటి కంటెంట్‌ చూస్తున్నారన్న టెన్షన్‌ లేకుండా ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ సరికొత్త సేవను అందిస్తోంది. పేరెంటల్‌ కంట్రోల్‌ అనే ఆప్షన్‌ను అందించారు. దీంతో మీ చిన్నారులు ఎలాంటి కంటెంట్‌ చూడాలి, ఎంతసేపు చూడాలి లాంటి అంశాలన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి. కేవలం టీవీకే మాత్రమే పరిమితం కాకుండా ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ను వైఫైలాగా కూడా ఉపయోగించుకొని మీ స్మార్ట్ ఫోన్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

అలాగే ఇందులోని స్మార్ట్‌ సిఫార్స్‌ ఫీచర్‌ సహాయంతో మీరు ఎలాంటి కంటెంట్‌ ఇష్టపడుతున్నారు.? ఎలాంటి మూవీ చూస్తారన్న విషయాల ఆధారంగా మీకు కంటెంట్‌ను అందిస్తుంది. ఇన్ని రకాల ఫీచర్లు ఉన్నాయి కాబట్టి ధర ఎక్కువగా ఉంటుందని అనుకుంటే పొరబడినట్లే ఎందుకు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ ప్రారంభ ప్లాన్‌ రూ. 699 నుంచే ప్రారంభమవుతుంది. ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, సబ్‌స్క్రిప్షన్‌ పొందడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..