ప్రపంచ నీటి దినోత్సవం రోజున Livpure స్వచ్ఛమేవ జయతే కార్యక్రమం.. TV9 నెట్‌వర్క్ సహకారం

ప్రపంచ జల దినోత్సవాన, TV9 నెట్‌వర్క్, ప్రముఖ వాటర్ ప్యూరిఫైయర్ కంపెనీ Livpure.. ఆరోగ్యకరమైన దేశం కోసం పరిశుభ్రమైన నీటిని తీసుకోవాల్సిన ప్రాధాన్యత గురించి చైతన్యం కల్పించడానికి చేతులు కలిపాయి. పరిశుభ్రమైన తాగు నీటి కోసం మేము స్వచ్ఛమేవ జయతే పేరుతో పిలుపునిస్తున్నాం. నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం, శరీరంలో సరైన నీటి శాతం ఉండేలా చూడడం, జీవక్రియలు సాఫీగా సాగడాన్ని సురక్షితమైన తాగునీరు ఎలా ప్రోత్సహిస్తుంది అన్నదానిపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యం.

ప్రపంచ నీటి దినోత్సవం రోజున Livpure స్వచ్ఛమేవ జయతే కార్యక్రమం.. TV9 నెట్‌వర్క్ సహకారం
Livpure Swacchamevan Jayate
Follow us

|

Updated on: Mar 22, 2024 | 8:30 PM

ప్రపంచ జల దినోత్సవాన  టీవీ9 నెట్‌వర్క్,  ప్రముఖ వాటర్ ప్యూరిఫైయర్ కంపెనీ లివ్‌ప్యూర్ ఆరోగ్యవంతమైన దేశం కోసం, పరిశుభ్రమైన నీటి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు చేతులు కలిపాయి.  2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యంతో భారతదేశం ముందుకు వెళ్తున్నందున, దేశం తన పౌరుల ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం. ఇది భవిష్యత్ తరాలు ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు స్ఫూర్తినిస్తుంది.  ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన త్రాగునీటి  ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం, శరీరంలో సరైన నీటి శాతం ఉండేలా చూడడం, జీవక్రియలు సాఫీగా సాగడాన్ని సురక్షితమైన తాగునీరు ఎలా ప్రోత్సహిస్తుంది అన్నదానిపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యం.

ఈ ప్రచారాన్ని వెలుగులోకి తెస్తూ, లివ్‌ప్యూర్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ కౌల్ మాట్లాడుతూ, “అందరికీ స్వచ్ఛమైన నీటిని అందుబాటులో ఉంచాలనే ఉమ్మడి లక్ష్యం కోసం టీవీ9తో చేతులు కలిపాం. నీటి ప్రాముఖ్యత తెలుసు కాబట్టే, LivePure దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. వినియోగదారులకు మరింత అందుబాటులో ఉండేందుకు మేం నిత్యం ప్రయత్నిస్తూ ఉంటాం. పరిశుభ్రమైన జీవనాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే పెద్ద ప్రయత్నానికి మేము సహకరిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనాన్ని గడిపేందుకు మా వంత కృషి చేస్తున్నాం” అని చెప్పారు

సరసమైన ధరలో స్వచ్ఛమైన త్రాగునీటిని ప్రజలు అందుబాటులోకి తేవడం తమ బాధ్యత అన్నారు రాకేష్ కౌల్.  “ఇటీవల, లివ్‌పుర్ అల్లూరా వాటర్ ప్యూరిఫైయర్ శ్రేణి ప్రారంభించింది. ఇది ఇళ్లలో వాటర్ ప్యూరిఫైయర్‌లను నిర్వహించడంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తుంది. LivePure ఎటువంటి నిర్వహణ ఛార్జీలు లేకుండా 30 నెలల పాటు ఈ ఉచిత సేవను అందిస్తుంది. ఈ ఇండస్ట్రీలో ఈ తరహా సర్వీస్ ఇవ్వడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా అవాంతరాలు లేని సర్వీస్ అందించాలనే మా కర్తవ్యం,” అని ఆయన అన్నారు.

ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడంలో ఒక విప్లవాత్మక అడుగు వేశాం. ‘LivePure లేటెస్ట్ ఫ్యూరిఫైయింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్‌ల ద్వారా నీటిలో అవసరమైన ఖనిజాలు యాడ్ అవుతున్నాయని నిర్ధారించడానికి.. వాటర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేయడమే కాకుండా అద్దెకు కూడా అందుబాటులో ఉంచాం. దీంతో ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది’ అని ఆయన చెప్పారు.

ప్రపంచ జల దినోత్సవాన, లైవ్‌ప్యూర్ అందరికీ స్వచ్ఛమైన నీటిని అందించాలనే నిబద్ధతను ఈ రకంగా గట్టిగా చెబుతుందని కౌల్ చెప్పారు. ‘ప్రతి చుక్కా లెక్కలోకి వస్తుంది. సురక్షితమైన, స్వచ్ఛమైన నీరు అనేది విలాసవంతమైనది కాకుండా ప్రాథమిక హక్కుగా మార్చాలనే దృక్పథంతో మనమందరం కలిసి పని చేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.

TV9 నెట్‌వర్క్, ఈ ప్రాజెక్ట్‌కు మద్దతు ఇవ్వడం గర్వంగా ఉంది.  అధునాతన వ్యవస్థల ద్వారా ఫిల్టర్ చేయబడిన, అవసరమైన ఖనిజాలను కలిగి ఉన్న సురక్షితమైన తాగునీటిని ఉపయోగించమని ప్రజలను కోరేందు ఆ సంస్థ కూడా భాగస్వామి అవ్వం గొప్ప విషయమన్నారు రాకేష్ కౌల్.

వేసవిలో డిటాక్స్‌ వాటర్‌ తాగండి..ఆరోగ్యంతో పాటు అందానికి మ్యాజిక్
వేసవిలో డిటాక్స్‌ వాటర్‌ తాగండి..ఆరోగ్యంతో పాటు అందానికి మ్యాజిక్
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించనున్న సంస్థ..
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించనున్న సంస్థ..
ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో ఘర్ వాపసీ చిచ్చు.. క్యాడర్‎లో వ్యతిరేకత
ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో ఘర్ వాపసీ చిచ్చు.. క్యాడర్‎లో వ్యతిరేకత
వేసవిలో శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి..
వేసవిలో శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి..
అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాదు.. వీటిని కొన్నా ధనలాభమే!
అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాదు.. వీటిని కొన్నా ధనలాభమే!
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
హాట్‌ సమ్మర్‌లో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు ఈ గింజలు ఎఫెక్టివ్‌గా
హాట్‌ సమ్మర్‌లో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు ఈ గింజలు ఎఫెక్టివ్‌గా
KTR: రేవంత్‌ ఇంఛార్జీగా ఉన్న రెండు చోట్లా కాంగ్రెస్‌ ఓడుతుంది
KTR: రేవంత్‌ ఇంఛార్జీగా ఉన్న రెండు చోట్లా కాంగ్రెస్‌ ఓడుతుంది
వేసవిలో బీరకాయ తింటే.. బాడీ కూల్ అయిపోతుంది..
వేసవిలో బీరకాయ తింటే.. బాడీ కూల్ అయిపోతుంది..
ఇట్స్ అఫీషియల్.. ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
ఇట్స్ అఫీషియల్.. ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.