AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinakaya Chavithi: ఆసియాలోనే అతి పెద్ద గణపతి ఆలయం ఎక్కడ ఉంది? విశిష్టత ఏమిటంటే

దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. గణేష్ చతుర్థిని గొప్ప వైభవంగా జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. గణపతి ఉత్సవాల సమయంలో మండపాలతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న గణపతి ఆలయానికి కూడా దర్శనం కోసం వెళ్తారు. అయితే మన దేశంలో వినాయకుడి మన దేశంలో మాత్రమే కాదు.. ఇతర దేశాల్లో కూడా పుజిస్తారు. అనేక దేశాల్లో వినాయక ఆలయాలున్నాయి. అయితే ఆసియాలోనే అతిపెద్ద గణపతి ఆలయం గుజరాత్‌లో ఉందని మీకు తెలుసా.

Vinakaya Chavithi: ఆసియాలోనే అతి పెద్ద గణపతి ఆలయం ఎక్కడ ఉంది? విశిష్టత ఏమిటంటే
Largest Ganesha Temple
Surya Kala
|

Updated on: Aug 22, 2025 | 10:55 AM

Share

గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలోని మహేందాబాద్‌లోని వత్రక్ నది ఒడ్డున భారీ గణేశ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని కూడా సిద్ధివినాయక ఆలయం అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఆలయం పరిమాణంలో ముంబైలోని సిద్ధివినాయక ఆలయం కంటే చాలా రెట్లు పెద్దది. ఈ ఆలయం భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద గణేష్ ఆలయం. ఇక్కడ 56 అడుగుల ఎత్తైన గణేశుడి విగ్రహం ప్రతిష్టించబడింది.

ముంబైలోని సిద్ధివినాయక దేవాలయం కంటే ఎత్తైనది ఈ ఆలయం చాలా విశాలంగా ఉంటుంది. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం భూమి నుంచి 20 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించబడిన గణపతి విగ్రహం భూమి నుంచి 56 అడుగుల ఎత్తులో ఉంది. ముంబైలోని సిద్ధివినాయక ఆలయంతో పోల్చినట్లయితే.. ఈ లయం దాని కంటే చాలా పెద్దది. దీని నిర్మాణం, విశాలత దేశవ్యాప్తంగా దీనికి ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. ఈ ఆలయ నిర్మాణానికి పునాది రాయి 7 మార్చి 2011న వేయబడింది.

గుజరాత్ లోని ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు గుజరాత్‌లో ఇప్పటికే సోమనాథ ఆలయం, అంబాజీ, అక్షరధామ్ వంటి అనేక ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు మహేందాబాద్‌లోని ఈ భారీ సిద్ధివినాయక ఆలయం కూడా ఈ జాబితాలో చేర్చబడింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు గణేశుడిని సందర్శించడానికి ఇక్కడికి వస్తారు. ఈ ఆలయం గుజరాత్ ఆధ్యాత్మిక పటంలో ఒక ముఖ్యమైన ప్రదేశంగా నిలిచింది. ఈ ఆలయం ఆధ్యాత్మికతకు కేంద్రంగా మాత్రమే కాకుండా.. దీని గొప్పతనం, వాస్తుశిల్పం కారణంగా సందర్శనా స్థలంగా ప్రసిద్దిగాంచింది. ఇది భక్తులను, పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

భక్తుల విశ్వాస కేంద్రం ఈ భారీ గణపతి ఆలయాన్ని సందర్శించడం ద్వారా భక్తులు అపారమైన శాంతి లభిస్తుంది. గణపతి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. గణేష్ చతుర్థి వంటి ప్రత్యేక సందర్భాలలో భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు. బప్పా ఆశీస్సులు పొందడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..