Sunday Sun Worship: ప్రత్యక్ష దైవం సూర్యుభగవానుడిని ఆదివారం ఇలా పూజించండి.. చక్కని ఆరోగ్యం మీ సొంతం

ప్రత్యక్ష దైవం భాస్కరుడిని ఆరాధించడం ద్వారా , ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అన్ని ఆనందాలను పొందుతాడని..  ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తూ.. సమాజంలో గౌరవాన్ని పొందుతాడని నమ్మకం.

Sunday Sun Worship: ప్రత్యక్ష దైవం సూర్యుభగవానుడిని ఆదివారం ఇలా పూజించండి.. చక్కని ఆరోగ్యం మీ సొంతం
Sunday Sun Worship
Follow us

|

Updated on: Dec 25, 2022 | 9:18 AM

సనాతన హిందూ ధర్మంలో దేవీదేవతలు ఆరాధన ముఖ్యమైంది. ముఖ్యంగా గణపతి, దుర్గాదేవి, శివుడు, విష్ణువుతో పాటు లోకబాంధవుడు సూర్యుడిని కూడా అత్యాధికంగా పూజిస్తారు. ప్రత్యక్ష దైవం భక్తులతో పూజలను అందుకుంటున్న సూర్య భగవానుడు ఆనందం, శ్రేయస్సు, అదృష్టం, ఆరోగ్యం ప్రదాతగా కీర్తించబడుతున్నాడు. ఆదివారం రోజు సూర్యభగవానుడి పూజ అత్యంత విశిష్టమైందిగా శాస్త్రాలు పేర్కొన్నాయి. ప్రత్యక్ష దైవం భాస్కరుడిని ఆరాధించడం ద్వారా , ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అన్ని ఆనందాలను పొందుతాడని..  ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తూ.. సమాజంలో గౌరవాన్ని పొందుతాడని నమ్మకం. ఆరోగ్య ప్రధాత అయిన సూర్య భగవానుడి ఆరాధనకు సంబంధించిన సులభమైన, ప్రభావవంతమైన పరిహారం గురించి ఈరోజు తెలుసుకుందాం.

  1. సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందాలనుకుంటే.. ఆదివారాలు మాత్రమే కాదు ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు.. స్నానం చేసి.. సాంప్రదాన్ని అనుసరిస్తూ..  పూజించండి. సూర్యోదయానికి ముందే లేచి ఉదయించే సూర్య భగవానుని దర్శనం చేసుకుని ప్రార్ధించడం ద్వారా మీ జీవితానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి.
  2. ఆదివారం సూర్యభగవానుని ఆరాధించడం అత్యుత్తమం. తెల్లవారు జామునే నిద్రలేచి స్నానం చేసి, ధ్యానం చేయాలి. శుభ్రమైన బట్టలు ధరించి.. భక్తితో రాగి పాత్రలో నీరుని తీసుకుని సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం ఇచ్చే జలంలో కుంకుమ, పసుపు, అక్షతలు, ఎరుపు పువ్వులు వేయండి. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తూ.. మహామంత్రాన్ని అంటే ఓం ఘృణి సూర్యాయ నమః మంత్రాన్ని జపించండి.
  3. సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించే సమయంలో ఆ నీరు కిందపడి ఎవరి కాళ్ళ కిందకు వెళ్లకుండా.. ఒక వెడల్పాటి పాత్రను పెట్టి.. దానిలో నీరు పడేలా అర్ఘ్యం సమర్పించండి.. సూర్యునికి  సమర్పించిన నీటిని తరువాత చెట్టుకి లేదా మొక్కకు పోయండి. వీలైతే సూర్యదేవునికి సమర్పించిన నీటిని మందారం  చెట్టుకు సమర్పించండి. లేదంటే.. కాళ్లు తాకని మొక్కకు ఆ నీటిని వేయండి.
  4. ఆదిత్య హృదయ్ స్తోత్రం లేదా సూర్య చాలీసాను ప్రత్యేకంగా ఆదివారాలలో పఠించాలి. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. సూర్యాదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం ద్వారా సాధకునికి మానసిక, శారీరక వ్యాధులు తొలగిపోతాయని నమ్మకం.
  5. ఇవి కూడా చదవండి
  6. సనాతన సంప్రదాయంలో.. ఏదైనా గ్రహం లేదా దేవత అనుగ్రహాన్ని పొందడానికి  దానానికి మించిన గొప్ప మార్గంలేదని నమ్మకం. అటువంటి పరిస్థితిలో, సూర్య భగవానుడి అనుగ్రహం పొందడానికి ఆదివారం రోజున ఒక పేద వ్యక్తికి గోధుమలు, బెల్లం మొదలైనవి దానం చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Latest Articles
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
స్టైలిష్ డ్రెస్ లో మోడరన్ మేనకలా మెరిసిపోతున్న అమృత అయ్యర్.
స్టైలిష్ డ్రెస్ లో మోడరన్ మేనకలా మెరిసిపోతున్న అమృత అయ్యర్.
ఈవినింగ్ వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ఈవినింగ్ వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
అఫీషియల్.. ఆహాలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అఫీషియల్.. ఆహాలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సులువుగా బరువు తగ్గాలంటే ఈ ఒక్క సూపర్ డ్రింక్‌ తాగితే సరి..
సులువుగా బరువు తగ్గాలంటే ఈ ఒక్క సూపర్ డ్రింక్‌ తాగితే సరి..
మీకు తెలుసా.. ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారట!
మీకు తెలుసా.. ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారట!
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..