Ramanujacharya Sahasrabdi: వైభవంగా శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. అగ్నిహోత్రంతో మొదలైన రెండో రోజు కార్యక్రమాలు

ముచ్చింతల్‌ దివ్యక్షేత్రం దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికైంది. శ్రీ రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు, అంగరంగ వైభవంగా కొనసాగాయి.దివ్యమూర్తి శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలతో..

Ramanujacharya Sahasrabdi: వైభవంగా శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. అగ్నిహోత్రంతో మొదలైన రెండో రోజు  కార్యక్రమాలు
Ramanujacharya Sahasrabdi Celebrations 2nd Day Min
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 03, 2022 | 11:07 AM

Statue of Equality: ముచ్చింతల్‌ దివ్యక్షేత్రం దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికైంది. శ్రీ రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు, అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దివ్యమూర్తి శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది(Ramanujacharya Sahasrabdi) సమారోహ వేడుకలతో, ముచ్చింతల్ దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. బుధవారం జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి యాగశాల వరకు నిర్వహించిన శోభాయాత్రతో ప్రారంభమైన ఉత్సవాలకు, అంకురార్పణ చేశారు చినజీయర్​ స్వామి. ఈ అంకురార్పణ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, శ్రీనివాస్‌గౌడ్. స‌మ‌తామూర్తి విగ్రహం ఎదుట తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రద‌ర్శన నిర్వహించారు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి (Chinna Jeeyar Swamy)నేతృత్వంలో ఈ యాత్ర సాగింది. యాగశాల దగ్గర వాస్తుశాంతి హోమం నిర్వహించారు. 12 రోజుల్లో ఎలాంటి అవాంతరాలు జరగకుండా వాస్తుశాంతి హోమం జరుపుతారు.

రెండవ రోజు వేడుకలు..

శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం మంత్రపూర్వకంగా అగ్నిని ఆవాహన కార్యక్రమం మొదలైంది. శమీ, రావి కర్రలను మథనం చేయగా ఉధ్భవించే అగ్ని దేవుడి హోత్రంతో 1035 కుండాలను వెలిగించి హోమాలు ప్రారంభిస్తారు. ఇష్టిశాలల వద్ద దుష్ట నివారణకు శ్రీసుదర్శనేష్టి, సర్వాభీష్టసిద్దికి శ్రీవాసుదేవేష్టి చేస్తారు. అనంతరం శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామపూజ, ప్రవచనాలు జరుగుతాయి.

ఈ ఉదయం సరిగ్గా 9 గంటలకు  నుంచి యాగశాలలో యజ్ఞం మొదలైంది. ఈ యజ్ఞం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు యాగశాలలో యజ్ఞం నిర్వహించనున్నారు. అనంతరం ఒంటి గంట వరకు పూర్ణాహుతి – ప్రసాద వితరణ కార్యక్రమం జరగనుంది.

ఇక సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు యాగశాలలో హోమం చేపట్టనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 5.30 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం.. 5.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అతిథుల ప్రసంగాలు జరగనున్నాయి. అనంతరం రాత్రి 8 గంటల వరకు శ్రీరామానుజచార్య లైవ్ లేజర్ షో నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి: Funny Video: ఈ బాతు పిల్లల సరదా సందడి చూస్తే మీ చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తాయి.. ఈ వీడియోకు ఇప్పటికే 4 లక్షలకు పైగా వ్యూస్..

RBI Recruitment 2022: ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా.. చివరి తేదీ ఎప్పుడంటే..

బ్యాంకు చెక్కుల్లో బోలెడు రకాలు.. ఏ చెక్కు ఎప్పుడు వాడాలంటే?
బ్యాంకు చెక్కుల్లో బోలెడు రకాలు.. ఏ చెక్కు ఎప్పుడు వాడాలంటే?
తెలంగాణలో సూసైడ్ స్పాట్‌.. ఈ ఏడాది ఏకంగా 22 మంది ఆత్మహత్య!
తెలంగాణలో సూసైడ్ స్పాట్‌.. ఈ ఏడాది ఏకంగా 22 మంది ఆత్మహత్య!
ఏఐ సాయంతో 80 లక్షల సిమ్‌ కార్డ్స్‌ బ్లాక్.. కీలక లక్ష్యం అదే..!
ఏఐ సాయంతో 80 లక్షల సిమ్‌ కార్డ్స్‌ బ్లాక్.. కీలక లక్ష్యం అదే..!
హీరోయిన్‌గా బుల్లితెర ప్రభాకర్ కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
హీరోయిన్‌గా బుల్లితెర ప్రభాకర్ కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
హైవేల నిర్మాణంపై కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన..
హైవేల నిర్మాణంపై కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన..
కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షల కాల్‌లెటర్లు విడుదల.. లింక్‌ ఇదే
కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షల కాల్‌లెటర్లు విడుదల.. లింక్‌ ఇదే
క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే రూ.2.30 లక్షలు హాంఫట్‌..!
క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే రూ.2.30 లక్షలు హాంఫట్‌..!
ఎన్టీఆర్‌ నెక్ట్స్ లైనప్‌ కూడా సో స్ట్రాంగ్.! తారక్ ఇక బాలీవుడ్..
ఎన్టీఆర్‌ నెక్ట్స్ లైనప్‌ కూడా సో స్ట్రాంగ్.! తారక్ ఇక బాలీవుడ్..
వచ్చే పదేళ్లలో ఆ సెక్టార్‌లో 61 లక్షల ఉద్యోగాలు..
వచ్చే పదేళ్లలో ఆ సెక్టార్‌లో 61 లక్షల ఉద్యోగాలు..
రిక్రూట్‌మెంట్‌ నిలిపేసిన టెక్‌ కంపెనీ.. ఇక ఏఐపైనే ఆధారం
రిక్రూట్‌మెంట్‌ నిలిపేసిన టెక్‌ కంపెనీ.. ఇక ఏఐపైనే ఆధారం
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..