Lord Shiva: శివుడి పూజలో రుద్రాభిషేకం ప్రాముఖ్యత .. ఏ రాశివారు ఏ విధంగా పూజించాలంటే ..

శివుడు కోరిన వరం ఇవ్వాలంటే శ్రావణ మాసం సోమవారం రోజున పండితునితో రుద్రాష్టాధ్యాయిని పారాయణం చేసి శివలింగానికి రుద్రాభిషేకాన్ని చేయాలి. ఇలా కుదరని పక్షంలో కింద చెప్పిన పద్ధతులను  అనుసరించి సాధకుడు తన రాశిని బట్టి అభిషేకం చేయాలి.

Lord Shiva: శివుడి పూజలో రుద్రాభిషేకం ప్రాముఖ్యత .. ఏ రాశివారు ఏ విధంగా పూజించాలంటే ..
Lord Shiva Monday Puja
Follow us
Surya Kala

|

Updated on: Jul 10, 2023 | 8:19 AM

సనాతన సంప్రదాయంలో శివుడు జలంతో అభిషేకిస్తే చాలు సులభంగా సంతోషించే దేవుడు. త్రిమూర్తుల్లో లయకారుడు శివుడిని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తాస్తే చాలు.. త్వరగా సంతృప్తి చెంది భక్తులపై ఆశీర్వాదాలను కురిపిస్తారని విశ్వాసం. మహాదేవుడి ఆరాధన కోసం చేసే అన్ని రకాల పూజలలో రుద్రాభిషేకం చాలా పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. రుద్రాభిషేకం శ్రావణ మాసంలోని సోమవారం రోజున నిర్వహించినప్పుడు దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. శివుని రుద్రాభిషేకం సాధారణ, సాంప్రదాయ పద్ధతి గురించి తెలుసుకుందాం.

శివుని రుద్రాభిషేకం సాధారణ పద్ధతి రుద్రాభిషేకం ప్రారంభించే ముందు శ్రీ గణేశుడిని ధ్యానం చేసి పూజించండి. దీని తరువాత మీ పూజా మందిరంలో ఉత్తర దిశలో శివలింగాన్ని ప్రతిష్టించండి. ముందుగా గంగాజలంతో అభిషేకం చేయండి. అనంతరం మీ కోరికను శివయ్యకు విన్నవిస్తూ.. అందుబాటులో ఉన్న పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార మొదలైన వాటితో వాటిని అభిషేకించండి. అభిషేకం చేస్తున్నప్పుడు మీ మనస్సులో శివ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అన్నింటితో శివునికి అభిషేకం చేసిన తరువాత, చివరలో శివలింగాన్ని మరోసారి గంగాజలంతో  శుద్ధి చేయండి. శివ లింగానికి స్నానం చేయించండి. అనంతరం గంధం, భస్మం మొదలైన వాటితో అలంకరించి శివునికి తిలకంతో అలంకరించండి. పువ్వులు, బిల్వ పత్రాలు, వస్త్రం, రుద్రాక్ష మొదలైన వాటితో అలంకరణ చేయండి. ఈ నైవేద్యం తర్వాత శివునికి నైవేద్యాన్ని సమర్పించండి. స్వచ్ఛమైన దేశీ నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగించి.. హారతి ఇవ్వండి. అనంతరం గంగాజలంతో స్నానం చేయించి ఆ నీటిని ప్రసాదం రూపంలో కుటుంబ సభ్యులపై చల్లాలి. తర్వాత హారతి ఇచ్చి ముందుగా మీరు హారతి స్వీకరించి, అందరికి హారతి అందించండి.

ఏ రాశి వ్యక్తులు ఏ పద్దతిలో రుద్రాభిషేకం చేయాలంటే..  శివుడు కోరిన వరం ఇవ్వాలంటే శ్రావణ మాసం సోమవారం రోజున పండితునితో రుద్రాష్టాధ్యాయిని పారాయణం చేసి శివలింగానికి రుద్రాభిషేకాన్ని చేయాలి. ఇలా కుదరని పక్షంలో కింద చెప్పిన పద్ధతులను  అనుసరించి సాధకుడు తన రాశిని బట్టి అభిషేకం చేయాలి.

ఇవి కూడా చదవండి

మేష రాశి : తేనె, బెల్లం లేదా చెరకు రసం

వృషభ రాశి : పచ్చి పాలు లేదా పెరుగు

మిథున రాశి  : పచ్చి పండ్ల రసాలు

కర్కాటక రాశి : పచ్చి పాలు లేదా వెన్న

సింహం రాశి : తేనె, బెల్లం లేదా స్వచ్ఛమైన నెయ్యి

కన్య రాశి : పచ్చి పండ్ల రసాలు

తుల రాశి : పాలు, పెరుగు లేదా నెయ్యి

వృశ్చిక రాశి : తేనె, బెల్లం లేదా నెయ్యి

ధనుస్స రాశి : స్వచ్ఛమైన నెయ్యి, తేనె లేదా పసుపు పండ్ల రసం

మకర రాశి : ఆవాల నూనె  లేదా నువ్వుల నూనెతో

కుంభ రాశి : ఆవాల నూనె లేదా నువ్వుల నూనెతో

మీన రాశి : చెరకు రసం లేదా పసుపు పండు రసం

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..