Astro Tips: శ్రావణంలో శివయ్య అనుగ్రహం కోసం ఈ వస్తువులు ఇంట్లో తెచ్చుకోండి.. తర్వాత జరిగే అద్భుతాలను చూడండి..
శ్రావణ మాసంలో శివయ్యను పూజిస్తారు. ఈ ఏడాది శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే 19 సంవత్సరాల తర్వాత ఈసారి జంట శ్రవణాలు వచ్చాయి. రెండు నెలలు శ్రావణ మాసం జరుపుకోనున్నారు. 60 నెలల పాటు జరుపుకోనున్న శ్రావణ మాసంలో 8 సోమవారాలు వచ్చాయి. శ్రావణ సోమవారాల్లో శివుడిని పూజించడం వల్ల శీఘ్ర ఫలితాలు లభిస్తాయని నమ్మకం. దీనితో పాటు శ్రావణ మాసంలోని కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడంద్వారా శివుడు సంతోషిస్తాడు.. సాధకుడి ప్రతి కోరికను తీరుస్తాడు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏయే వస్తువులు ఇంటికి తీసుకురావాలి అని తెలుసుకుందాం.