Shiva Temple: ఆసియాలోనే ఎతైన శివాలయం మనదేశంలోనే.. చూడడానికి రెండు కళ్లు చాలవు.. రాళ్లను తడితే శబ్దం

భారతదేశంలో అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలు.. విశిష్ట  దేవాలయాలున్నాయి. వాటిల్లో అనేక ఆలయాలు వింతలు విశేషాలతో ఉంటాయి. అటువంటి విశిష్ట శివాలయం ఒకటి హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఇక్కడ గుడిలోని రాళ్లను తడితే డ్రమ్ము వాయిస్తున్న శబ్దం వస్తుంది. దేవభూమి హిమాచల్ ప్రదేశ్‌లోని జటోలి శివాలయాన్ని సందర్శించడానికి భారతదేశం నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ప్రజలు వస్తుంటారు. ఇక్కడి రాళ్లను తట్టడం వల్ల డ్రమ్ము నుంచి వెలువడిన శబ్దం వస్తుంది.

|

Updated on: Jul 09, 2023 | 11:34 AM

భారతదేశంలో అటువంటి అనేక ప్రదేశాలు ఆధ్యాత్మిక ప్రదేశాలున్నాయి. కొన్నింటిలో నేటి వరకు రహస్యాలు ఛేదించలేకపోయారు. ఈ రహస్యాల కారణంగా ఈ ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని జటోలా శివాలయం ఈ ప్రదేశాలలో ఒకటి. దీని రహస్యం ఇప్పటికీ పరిష్కరించబడలేదు.

1 / 5
ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో ఉంది. దేశంలోని నలుమూలల నుండి ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వస్తుంటారు. ఆసియాలోనే ఎత్తైన దేవాలయాల్లో ఇదొకటి అని పేర్కొన్నారు.

2 / 5
ఆలయం లోపల స్పటిక శివలింగం ఉంది. ఆలయం పైభాగంలో 11 అడుగుల ఎత్తైన బంగారు కలశం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయాన్ని సందర్శనకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

3 / 5

ఈ ఆలయంలోని రాళ్లను తట్టడం వల్ల ఢమరుకం శబ్దాలు వస్తాయని చెబుతారు. ద్రవిష్ శైలిలో నిర్మించిన ఈ ఆలయం దాదాపు 111 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు స్వయంగా వచ్చి కొలువుదీరడాని విశ్వాసం. 

4 / 5
ఈ ఆలయానికి పునాది 1974లో జరిగింది. కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయం పూర్తి కావడానికి 39 ఏళ్లు పట్టింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులు సమర్పించిన డబ్బుతో ఈ ఆలయాన్ని నిర్మించారు.

5 / 5
Follow us
ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే చాలు.... మీ వంట గ్యాస్‌ ఆదా అవుతుంది!

క్రాన్బెర్రీస్ ఎప్పుడైనా తిన్నారా? ఈ సమస్యలున్న వారికి దివ్యౌషధం!

ప్రాణంలేని నరాలకు జీవం పోసే 'మ్యాజిక్' మసాలా!

వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.

విజయ్ దళపతి ఎత్తుకున్న ఈ చిన్నోడు ఒకప్పటి స్టార్ హీరోయిన్ కొడుకు.

నకిలీ అద్దె రసీదు సమర్పిస్తున్నారా? జాగ్రత్త.. తెలిసిపోతుంది!

మందార పువ్వులతో అందం రెట్టింపు.. ఇలా వాడితే మ్యాజిక్‌లాంటి మెరుపు

ఉపవాసంతో క్యాన్సర్‌కి చెక్.. తాజా సర్వేతో సంచలన విషయాలు..

శ్వేతపత్రాల చుట్టూ తిరుగుతోన్న ఏపీ రాజకీయాలు..

మేఘా.. చిరునవ్వుతోనే కుర్రాళ్ల హృదయాలకు గాయం చేస్తే ఎలా..
మేఘా.. చిరునవ్వుతోనే కుర్రాళ్ల హృదయాలకు గాయం చేస్తే ఎలా..
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా

ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే

సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష

ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..

పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..

గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.

జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?