Dasara 2024: శరన్నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభం? కలశ స్థాపన, పూజ శుభ సమయం ఎప్పుడంటే

శారదీయ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులను ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తేదీ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ పండుగ 9 రోజుల పాటు జరుగుతుంది. ఈ పండుగ 9 రోజులు నవదుర్గ అని పిలువబడే దుర్గాదేవికి చెందిన తొమ్మిది విభిన్న రూపాలకు అంకితం చేయబడింది.,ఈ తొమ్మిది రోజులు భక్తులు ఉపవాసం ఉండి, ఆలయాలను సందర్శించి దుర్గమ్మకి ప్రత్యేక పూజలు చేస్తారు. దుర్గా అష్టమి, నవమి రోజున కన్యా పూజ నిర్వహిస్తారు, దీనితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.

Dasara 2024: శరన్నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభం? కలశ స్థాపన, పూజ శుభ సమయం ఎప్పుడంటే
Shardiya Navratri
Follow us
Surya Kala

|

Updated on: Sep 13, 2024 | 7:47 AM

హిందూ మతంలో శరన్నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఒక సంవత్సరంలో రెండు ప్రధాన నవరాత్రులు ఉన్నాయి.. ఒకటి చైత్ర నవరాత్రులు.. మరొకటి శారదీయ నవరాత్రులు అంతేకాదు ఏడాదిలో రెండు రహస్య నవరాత్రులు కూడా జరుపుకుంటారు. శారదీయ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులను ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తేదీ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ పండుగ 9 రోజుల పాటు జరుగుతుంది. ఈ పండుగ 9 రోజులు నవదుర్గ అని పిలువబడే దుర్గాదేవికి చెందిన తొమ్మిది విభిన్న రూపాలకు అంకితం చేయబడింది.

ఈ తొమ్మిది రోజులు భక్తులు ఉపవాసం ఉండి, ఆలయాలను సందర్శించి దుర్గమ్మకి ప్రత్యేక పూజలు చేస్తారు. దుర్గా అష్టమి, నవమి రోజున కన్యా పూజ నిర్వహిస్తారు, దీనితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. మర్నాడు దశమి తిథి రోజున దసరా ఉత్సవాన్ని జరుపుకుంటారు. నవరాత్రులలో దుర్గాదేవి తన భక్తులపై కరుణ కలిగి ఉంటుందని.. విశేషమైన ఆశీస్సులు ఇస్తుందని నమ్ముతారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది.

శరన్నవరాత్రి ఉత్సవాలు 2024 ఎప్పుడు?

పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3న అర్ధరాత్రి 12.19 గంటలకు ప్రారంభమై.. మర్నాడు అంటే అక్టోబర్ 4న తెల్లవారుజామున 2.58 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఈ శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ 3, 2024 నుంచి ప్రారంభమవుతాయి. ఈ పండుగ అక్టోబర్ 12, 2024 శనివారం ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి

కలశ స్థాపన ముహూర్తం 2024

నవరాత్రులలో మొదటి రోజు అంటే అక్టోబర్ 3న కలశ స్థాపనతో పాటు దుర్గామాత దేవి మొదటి రూపమైన శైలపుత్రిని పూజించి ఉపవాసం ఉంటారు. ఈ సంవత్సరం ఘట స్థాపన అంటే కలశ స్థాపన శుభ సమయం అక్టోబర్ 3వ తేదీ ఉదయం 6:15 నుండి 7:22 వరకు ఉంటుంది. దీనితో పాటు కలశ స్థాపనకు మరొక శుభ సమయం ఉంది. అది అభిజిత్ ముహూర్తం. ఇది ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు ఉంటుంది. ఈ సమయంలో దసరా నవరాత్రి ఉత్సవాళ కోసం కలశాన్ని ప్రతిష్టించ వచ్చు.

దుర్గా అష్టమి 2024 ఎప్పుడు?

ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్షం అష్టమి తిథి రోజున దుర్గాష్టమి జరుపుకుంటారు. ఈ సంవత్సరం దుర్గాష్టమి అక్టోబర్ 11 శుక్రవారం వచ్చింది. ఈ రోజున కన్యా పూజ నిర్వహిస్తారు.

2024 మహానవమి ఎప్పుడు? (మహా నవమి 2024 తేదీ)

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం మహానవమి కూడా అక్టోబర్ 11 న జరుపుకుంటారు. అయితే నవమి హవనం అక్టోబర్ 12, శనివారం జరుగుతుంది.

శరన్నవరాత్రులు 2024 తేదీలు, అమ్మవారి అలంకారం

  1. నవరాత్రి మొదటి రోజు: 3 అక్టోబర్ 2024 శైలపుత్రి అవతారం, పూజ .. ఘటస్థాపన రోజు.
  2. నవరాత్రి రెండవ రోజు: 4 అక్టోబర్ 2024 అమ్మవారి బ్రహ్మచారిణి ఆరాధన రోజు.
  3. నవరాత్రి మూడవ రోజు: 5 అక్టోబర్ 2024, చంద్రఘంట మాత ఆరాధన రోజు.
  4. నవరాత్రి నాల్గవ రోజు: 6 అక్టోబర్ 2024, తల్లి కూష్మాండ ఆరాధన రోజు.
  5. నవరాత్రి ఐదవ రోజు: 7 అక్టోబర్ 2024, అమ్మవారి స్కందమాత ఆరాధన రోజు.
  6. నవరాత్రి ఆరవ రోజు: 8 అక్టోబర్ 2024, కాత్యాయని దేవి ఆరాధన రోజు.
  7. నవరాత్రి ఏడవ రోజు: 9 అక్టోబర్ 2024, సరస్వతీ ఆవాహనం కాళరాత్రి ఆరాధన రోజు.
  8. నవరాత్రి ఎనిమిదవ రోజు: 10 అక్టోబర్ 2024, సిద్ధిదాత్రి , దుర్గాష్టమి మహా గౌరీ ఆరాధన రోజు.
  9. నవరాత్రి తొమ్మిదవ రోజు: 11 అక్టోబర్ 2024, ఆయుధ పూజ సిద్ధిదాత్రి, మహాగౌరీ ఆరాధన రోజు.
  10. విజయదశమి: 12 అక్టోబర్ 2024, విజయ దశమి వేడుక, దుర్గా నిమజ్జనం

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

వాయమ్మో.. కొంప ముంచిన ఎలక్ట్రిక్ బైక్.. కాలిబూడిదైన 4 స్కూటర్లు
వాయమ్మో.. కొంప ముంచిన ఎలక్ట్రిక్ బైక్.. కాలిబూడిదైన 4 స్కూటర్లు
అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
తెలంగాణలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంది ఇక్కడే
తెలంగాణలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంది ఇక్కడే
మృత్యువు పొలికేక.. పిట్టల్లా రాలిపోతున్న యువత! కర్నూలులో మరో ఘోరం
మృత్యువు పొలికేక.. పిట్టల్లా రాలిపోతున్న యువత! కర్నూలులో మరో ఘోరం
ఆలివ్ ఆయిల్‌ని ఇలా ఒంటికి రాస్తే.. మీ చర్మం మెరిసిపోతుంది!
ఆలివ్ ఆయిల్‌ని ఇలా ఒంటికి రాస్తే.. మీ చర్మం మెరిసిపోతుంది!
ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యం గురించి పుకార్లు.. స్పందించని నేతలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యం గురించి పుకార్లు.. స్పందించని నేతలు
వన్ నేషన్ వన్ గ్రిడ్‌తో పునరుత్పాదక శక్తి మరింత మెరుగుపడుతుంది
వన్ నేషన్ వన్ గ్రిడ్‌తో పునరుత్పాదక శక్తి మరింత మెరుగుపడుతుంది
62 మందిని చంపిన ఉగ్రవాదికి.. 11 ఏళ్ల తర్వాత అమ్మ గుర్తొచ్చింది
62 మందిని చంపిన ఉగ్రవాదికి.. 11 ఏళ్ల తర్వాత అమ్మ గుర్తొచ్చింది
రేవంత్ సర్కార్ అరుదైన ఘనత!ప్రజా పాలనలో తొలి ఏడాదే యువత భవిత మలుపు
రేవంత్ సర్కార్ అరుదైన ఘనత!ప్రజా పాలనలో తొలి ఏడాదే యువత భవిత మలుపు
రామ్ చరణ్ గ్రేట్ అబ్బా! ఆలయ పురోహితుడికి దక్షిణగా 500 నోట్ల కట్ట
రామ్ చరణ్ గ్రేట్ అబ్బా! ఆలయ పురోహితుడికి దక్షిణగా 500 నోట్ల కట్ట
అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA