Lord Ganesh: అయినవిల్లి వినాయకుడిని దర్శించుకున్న సీనియర్ సినీ నటి శ్రీ లక్ష్మీ

శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దర్శించి శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందారు నటి శ్రీ లక్ష్మి. అర్చిక స్వాములు వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు అర్చకులు. అయినవిల్లి విగ్నేశ్వరస్వామి ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నటి లక్ష్మి. విఘ్నాలు తొలగించే ఆది వినాయకుడు అయినవిల్లి వినాయకుడు..ఏ పని చేయాలన్నా ముందు వినాయక స్వామికి దర్శించుకోవడం ఆనవాయితీ.

Lord Ganesh: అయినవిల్లి వినాయకుడిని దర్శించుకున్న సీనియర్ సినీ నటి శ్రీ లక్ష్మీ
Ainavilli Ganesh Temple
Follow us
Pvv Satyanarayana

| Edited By: Surya Kala

Updated on: Mar 05, 2024 | 12:41 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి స్వయంభువుగా వెలసినట్లు స్థల పురాణం. స్టూడెంట్స్ కు అపారమైన జ్ఞానాన్ని తెలివి తేటలు ఇస్తాడని నమ్మకం. అంతేకాదు వినాయక స్వామికి పెన్నులతో అర్చన చేస్తారు. ఆ పెన్నులను స్టూడెంట్స్ కు పంచిపెడతారు. తాజాగా వినాయకుడిని దర్శించుకున్నారు ప్రముఖ సీనియర్ సినీనటి లక్ష్మీ. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దర్శించి శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందారు నటి శ్రీ లక్ష్మి. అర్చిక స్వాములు వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు అర్చకులు. అయినవిల్లి విగ్నేశ్వరస్వామి ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు  నటి శ్రీ లక్ష్మి.  వినాయక స్వామి వారి పెన్నులు ఇచ్చి శ్రీ లక్ష్మిని సర్కరించారు ఆలయ అధికారులు.

విఘ్నాలు తొలగించే ఆది వినాయకుడు అయినవిల్లి వినాయకుడని చెప్పారు. .ఏ పని చేయాలన్నా ముందు వినాయక స్వామికి దర్శించుకోవడం ఆనవాయితీ. కోనసీమలో ప్రసిద్ధి చెందిన అయినవిల్లి వినాయకుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందనీ సంతోషం వ్యక్తం చేసిన నటి శ్రీ లక్ష్మి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే