Cyclone Arnab: ఆర్నబ్ తుఫాను ప్రభావంతో చెన్నై తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఎన్నూరు ఎక్స్ప్రెస్వేపైకి భారీ అలలు దూసుకురావడంతో వాహనాలు పక్కకు ఒరిగిపోయాయి. రహదారిపై రాకపోకలను నిలిపివేసిన అధికారులు, తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.