AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Holidays: తుఫాను ఎఫెక్ట్‌.. అక్టోబర్‌ 29న 9 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు.. ఎక్కడెక్కడ అంటే..!

School Holidays: అర్నబ్ తుపాను తీరందాటి పలు జిల్లాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. కొన్నిజిల్లాల్లో ఈ వర్షాలు, ఈదురుగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తూ వరద పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్న జిల్లాల్లో సెలవులను పొడిగించే అవకాశాలున్నాయి..

School Holidays: తుఫాను ఎఫెక్ట్‌.. అక్టోబర్‌ 29న 9 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు.. ఎక్కడెక్కడ అంటే..!
Schools Holiday
Subhash Goud
|

Updated on: Oct 28, 2026 | 7:25 PM

Share

School Holiday: ప్రస్తుతం అర్నబ్‌ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తీరం దాటిన తుఫాను.. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే తుఫాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే గురువారం (అక్టోబర్‌ 9)న ఏపీలోని 9 జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు.

తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల ప్రకటనతో ఈ నిర్ణయం తీసుకున్నాు. అల్లూరి, ఏలూరు, పోలవరం, తూ.గో., ప.గో., కోనసీమ, కృష్ణా, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

అర్నబ్ తుపాను తీరందాటి పలు జిల్లాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. కొన్నిజిల్లాల్లో ఈ వర్షాలు, ఈదురుగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తూ వరద పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్న జిల్లాల్లో సెలవులను పొడిగించే అవకాశాలున్నాయి.

తెలంగాణలో..

కేవలం ఏపీలోనే కాకుండా తెలంగాణపై కూడా ఈ తుఫాను ప్రభావం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరించింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని విద్యాసంస్థలకు ఈ రోజు సెలవు ప్రకటించారు. ఈ అర్నబ్ తుపాను తీరందాటడంతో ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తెలంగాణ ఏంటే ఏపీలో చాలా జిల్లాల్లో ఈ తుఫాను ప్రభావం ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వెంకటేష్ కుమారుడిగా నటించిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
వెంకటేష్ కుమారుడిగా నటించిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
తుఫాను ఎఫెక్ట్‌.. అక్టోబర్‌ 29న 9 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు..
తుఫాను ఎఫెక్ట్‌.. అక్టోబర్‌ 29న 9 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు..
యాంకర్ సుమ ఎనర్జీ సీక్రెట్ ఇదే.. రోజూ ఆ ఒక్క పని పక్కా చేస్తారట.
యాంకర్ సుమ ఎనర్జీ సీక్రెట్ ఇదే.. రోజూ ఆ ఒక్క పని పక్కా చేస్తారట.
జుట్టు పెరుగుతుందని రోజూ నూనె రాస్తున్నారా?.. అసలు విషయమిదే..
జుట్టు పెరుగుతుందని రోజూ నూనె రాస్తున్నారా?.. అసలు విషయమిదే..
సింహం, పులి దెబ్బకు అంపైర్ల దిమాక్ కరాబ్.. అసలేం జరిగిందంటే?
సింహం, పులి దెబ్బకు అంపైర్ల దిమాక్ కరాబ్.. అసలేం జరిగిందంటే?
రాత్రంతా నిద్రపోయినా అలసటగానే ఉంటోందా?.. దీని ఎఫెక్టే..
రాత్రంతా నిద్రపోయినా అలసటగానే ఉంటోందా?.. దీని ఎఫెక్టే..
నవంబర్ 1 నుంచి 5 కీలక మార్పులు.. LPG నుంచి GST వరకు కొత్త రూల్స్!
నవంబర్ 1 నుంచి 5 కీలక మార్పులు.. LPG నుంచి GST వరకు కొత్త రూల్స్!
లక్కీ డ్రాలో అదృష్టం అంటే ఇదే..! ఆరేళ్ల బాలుడికి రూ.50 లక్షల కారు
లక్కీ డ్రాలో అదృష్టం అంటే ఇదే..! ఆరేళ్ల బాలుడికి రూ.50 లక్షల కారు
వాకింగ్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదా? నిపుణుల సూచనలు ఇవే!
వాకింగ్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదా? నిపుణుల సూచనలు ఇవే!
బయట జోరున వర్షం.. గుడిసెలో నుంచి వింత సౌండ్..
బయట జోరున వర్షం.. గుడిసెలో నుంచి వింత సౌండ్..