OTT Cinema : రజినీకాంత్ మెచ్చిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న కీర్తి సురేష్ మూవీ.. చూస్తే ఎమోషనల్ అవ్వకుండా ఉండలేరు..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ తమిళ్ మూవీ పేరు తెగ హల్చల్ చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన సీన్స్ వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ మూవీలోని సీన్స్, ఆ సినిమా స్టోరీ గురించి జనాలు తెగ మాట్లాడుకుంటున్నారు. గ్లామర్ సీన్స్ లేవు.. స్టార్స్ లేరు. అయినా ఆ సినిమా ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
