అదృష్టం ఉన్నా.. పండుగ తర్వాత ఈ రాశి వారికి కష్టాలే కష్టాలు!
దీపావళి పండుగ సమయంలో మకర రాశి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది. అయితే మకర రాశి వారికి పండుగ సమయంలో కుబేరుడి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగనుంది. దీంతో వారికి అన్ని విధాలుగా కలిసి రానుంది. కానీ పండుగ తర్వాత నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కునున్నట్టు. చాలా సమస్యల బారిన పడతారంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
