AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరు ఏది ముట్టినా బంగారమే.. ఈ రాశులకు డబ్బే డబ్బు!

జ్యోతిష్య శాస్త్రంలో శని సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం శని గ్రహం మీన రాశిలో సంచారం చేస్తుంది. అయితే మీన రాశిలో సంచారం, ఈ నెల, అక్టోబర్ చివరి మూడు రోజులు చాలా అద్భుతమైన ప్రయోజనాలు తీసుకొస్తుంది. ముఖ్యంగా ఇది నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు చేకూర్చనున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Oct 28, 2026 | 4:31 PM

Share
వృషభ రాశి : ఈ రాశి వారికి 11వ స్థానంలో శని ప్రభావం వల్ల ఆదాయానికి తిరుగులేదు. ఎక్కడి నుండో రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. పాత పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో కొత్త కాంట్రాక్ట్ లు వచ్చే అవకాశం. మీరు చేపట్టిన ప్రతి పని బంగారంలా మారుతుంది.

1 / 5
కన్యా రాశి :కన్యా రాశి వారికి 7వ స్థానంలో శని సంచారం వల్ల వ్యాపార భాగస్వామ్యంలో భారీ లాభం వస్తుంది.  భాగస్వామ్య వ్యాపారం ద్వారా ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉన్నత ప్యాకేజీతో జాబ్ వస్తుంది. బంగారం కొనే యోగం కూడా ఉంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పవచ్చును.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి శని 6వ స్థానంలో ఉండటం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. అప్పుల బాధ తీరిపోతుంది. కోర్టు కేసులు అనుకూలంగా మారతాయి. అకస్మాత్తుగా భూమి, వాహన యోగం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఖజానా నిండిపోతుంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా ప్రయోజనాలు తీసుకొస్తుంది.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశికి అధిపతి శనే కావడంతో, ఈ సంచారం మీకు అత్యంత శుభప్రదం. 3వ స్థానంలోని శని మీ ధైర్యాన్ని పెంచుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ 3 రోజుల్లో మీరు ఏ పని మొదలు పెట్టినా అది డబ్బును తెచ్చి పెడుతుంది.

4 / 5
ముఖ్య గమనిక : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా , నిపుణుల సలహా మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి. ఇది కేవలం రీడర్స్ ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది.

5 / 5
Follow Us