హైదరాబాద్‌లోని మలక్‌పేట్ అక్బర్ బాగ్‌లో పట్టపగలే చోరీ జరిగింది. పార్క్ చేసి ఉన్న థార్ కారు స్పేర్ టైర్‌ను ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం దర్యాప్తు చేస్తున్నారు.