AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motishwar Mandir: ఏడాదిలో అద్భుతం ఈ శివాలయం.. ఏడాది పొడవున్నా నీటితో ఉండే బావి..

భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రసిద్ధి చెందిన అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. అలాంటి ఒక ఆలయం ఒమన్‌లో ఉంది. ఈ ఆలయాన్ని భారదేశానికి చెందిన వేలాది మంది సందర్శిస్తారు. ఈ ఆలయాన్ని మోతీశ్వర శివాలయం అని పిలుస్తారు. ఈ రోజు ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలను గురించి తెలుసుకుందాం..

Motishwar Mandir: ఏడాదిలో అద్భుతం ఈ శివాలయం.. ఏడాది పొడవున్నా నీటితో ఉండే బావి..
Shiva Temple In Muscat
Surya Kala
|

Updated on: Sep 20, 2025 | 1:20 PM

Share

ఒమన్‌లో ముస్లిం దేశం. ఇక్కడ అధిక సంఖ్యలో ముస్లింలు జనాభా నివసిస్తున్నారు. తక్కువ సంఖ్యలో హిందూ మతాన్ని అనుసరించే వారున్నారు. అయితే ఈ దేశంలో రెండు హిందూ దేవాలయాలు అధికారికంగా గుర్తించబడ్డాయి. ఈ రెండు దేవాలయాలలో ఒకటి మస్కట్‌లోని శివాలయం ( మోతీశ్వర్ ఆలయం). మరొకటి మస్కట్‌లోని కృష్ణ ఆలయం. మోతీశ్వర ఆలయం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నిర్మించిన హిందూ దేవాలయం. దీనిని 20వ శతాబ్దం ప్రారంభంలో భారతీయ వ్యాపారులు నిర్మించారు. ఇది మస్కట్‌లోని ముత్రా ప్రాంతంలోని అల్ ఆలం ప్యాలెస్ సమీపంలో ఉంది. ఈ రోజు ఈ మోతీశ్వర శివాలయం.. ఈ ఆలయం వెనుక ఉన్న నమ్మకాల గురించి తెలుసుకుందాం..

ఒమన్ లోని మోతీశ్వర శివాలయం మోతీశ్వర మహాదేవ్ ఆలయం అని కూడా పిలువబడే శివాలయం.. ఒమన్ రాజధాని మస్కట్‌లో ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయం. ఇది 100 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని .. 1900 ప్రాంతంలో గుజరాతీ వ్యాపారులు దీనిని నిర్మించారని చెబుతారు. ఇది శ్రీ ఆది మోతీశ్వర మహాదేవ, శ్రీ మోతీశ్వర మహాదేవ , హనుమంతుడు ప్రధానంగా పూజలను అందుకుంటున్నా.. ఆ ఆలయ ప్రాంగణంలో ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇది మధ్యప్రాచ్యంలోని పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి.

ఇది గుజరాత్ కు సంబంధించినది. స్థల పురాణం ప్రకారం.. మోతీశ్వర శివాలయాన్ని గుజరాత్‌లోని భాటియా సమాజం నిర్మించింది. ఈ ఆలయం భారతదేశంతో బలమైన సాంస్కృతిక సంబంధాలు, సోదరభావానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. మహాశివరాత్రి, శ్రీ రామ నవమి, హనుమాన్ జయంతి, శ్రావణ మాసం , గణేష్ చతుర్థి వంటి పండుగలను ఈ ఆలయంలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. భారీ పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి

ఏడాది పొడవునా నీటితో ఉండే బావి మస్కట్ అనేది చాలా తక్కువ వర్షపాతం ఉన్న ఎడారి. అయినప్పటికీ.. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న బావిలో ఎల్లప్పుడూ నీరు ఉంటుంది. దీనిని ప్రజలు ఒక అద్భుతంగా భావిస్తారు. నిజానికి ఈ బావిలో తప్ప సమీపంలో కూడా మరెక్కడా నీరు నిల్వ ఉండదు. అందుకే అక్కడ ప్రజలు ఆలయంలోని బావిని ఓ అద్భుతంగా భావిస్తారు.

ఒమన్ లోని శ్రీ కృష్ణ దేవాలయం

ఒమన్‌లో గుర్తింపు పొందిన రెండవ హిందూ దేవాలయం మస్కట్‌లో ఉన్న శ్రీ కృష్ణ దేవాలయం.

ఈ కృష్ణ ఆలయం మోతీశ్వర శివుడి ఆలయం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది .

ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది భక్తులకు మానసిక శాంతి, ప్రశాంతతను అందిస్తుంది.

ఈ ఆలయం ఒమన్‌లో నివసిస్తున్న హిందువులకు మతపరమైన, సాంస్కృతిక కేంద్రం .

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే