Surya Grahan: రేపే సూర్య గ్రహణం.. గ్రహణ ప్రభావం తొలగడానికి ఏ రాశివారు ఏ పరిహారాలు చేయాలంటే
సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ 21, 2025 ఏర్పడనుంది. సూర్యగ్రహణం సమయంలో గ్రహ శక్తులు తీవ్రంగా ఉంటాయి. గ్రహణ ప్రభావం జీవితంపై సానుకూల ,ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఈ నేపధ్యంలో రేపు ఏర్పడనున్న సూర్య గ్రహణం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెరీ వెరీ స్పెషల్. ఈ నేపధ్యంలో గ్రహణ ప్రభావం నుంచి బయపదేందుకు రాశి ఆధారంగా సరళమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన అశుభ ప్రభావాలు తగ్గి శుభ ఫలితాలు పెరుగుతాయని చెప్పారు. గ్రహణం విడిచిన అనంతరం చేసే ఈ చర్యలు వలన మనస్సు, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి సమతుల్యం అవుతుందని చెబుతున్నారు.

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
