AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తలుపు వెనుక హ్యాంగింగ్స్ ఏర్పాటు చెయ్యడం మంచిదేనా.? వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది.?

భారతదేశంలో వాస్తు ప్రకారమే ఇంటి నిర్మించుకుంటారు. ఇల్లు కట్టాలంటే వాస్తును పక్కాగా ఫాలో అవుతారు. నిర్మాణంలో మాత్రమే కాదు ఇంట్లో ఉంచుకొనే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమలు పాటించాల్సిందే.  లేదంటే చాలా ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోయినా..  అలాగే వాస్తు విషయంలో కొన్ని చిన్న చేసిన వాస్తు దోషాలు వస్తాయి. వీటి వల్ల ఇంట్లో సమస్యలు వస్తుంటాయి. అయితే డోర్స్ వెనుక హ్యాంగింగ్స్  ఏర్పాటు చెయ్యడం మంచిదేనా.? దీని గురించి మనం వివరంగా తెలుసుకుందామా.?

Prudvi Battula
|

Updated on: Sep 20, 2025 | 12:33 PM

Share
భారతదేశంలో వాస్తు ప్రకారమే ఇంటి నిర్మించుకుంటారు. ఇల్లు కట్టాలంటే వాస్తును పక్కాగా ఫాలో అవుతారు. నిర్మాణంలో మాత్రమే కాదు ఇంట్లో ఉంచుకొనే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమలు పాటించాల్సిందే. లేదంటే చాలా ఇబ్బందులను ఎదుర్కుంటారు.

1 / 5
ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోయినా.. అలాగే వాస్తు విషయంలో కొన్ని చిన్న చేసిన వాస్తు దోషాలు వస్తాయి. వీటి వల్ల ఇంట్లో సమస్యలు వస్తుంటాయి. అయితే డోర్స్ వెనుక హ్యాంగింగ్స్ ఏర్పాటు చెయ్యడం మంచిదేనా.? దీని గురించి మనం వివరంగా తెలుసుకుందామా.?

2 / 5
చాలామంది వారి ఇంటి మెయిన్ డోర్స్, బెడ్ రూమ్ డోర్స్‌ వెనుక హ్యాంగింగ్స్ ఏర్పాటు చేస్తారు. వీటికి బట్టలను హ్యాంగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల రూమ్ మెస్సీగా కనిపించకుండా క్లీన్‎గా ఉంటుందని అనుకుంటారు. కానీ  ఇలా డోర్స్‌ వెనుక హ్యాంగింగ్స్ ఉంచడం పెద్ద తప్పని వాస్తు శాస్త్రం చెబుతుంది.

3 / 5
డోర్స్‌ వెనుక ఏర్పాటు చేసిన హ్యాంగింగ్స్‎కి కొన్ని రకాల వస్తువులను తగిలిస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఇంట్లో పురోగతి తగ్గుతుందుని పండితులు అంటున్నారు. వాస్తు ప్రకారం ఇంటి ద్వారం లక్ష్మీ దేవికి స్థానంగా చాలామంది నమ్ముతారు. అందుకే ఇలా డోర్‌ వెనుక భాగంలో హ్యాంగర్లు ఏర్పాటు చేయకూడదట.

4 / 5
అలాగే కాకుండా ఖాళీగా ఉంది కదా అని ఇంటి డోర్ల మీద టవల్స్, బట్టలు ఆరబెట్టడం కూడా మంచిది కాదు అంటున్నారు వాస్తు నిపుణులు. ఇలాంటి చిన్న చిన్న తప్పుల కారణంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు, చికాకులు, గొడవలు ఏర్పడతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.

5 / 5
Follow Us
ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకుంటానని ఇంటికొచ్చి మరీ అడిగాడు..

ఐడియా అదిరింది గురూ.. 50ఏళ్లుగా గ్యాస్ లేకుండానే నడుస్తున్న హోటల్

మీ ఏజ్ ప్రకారం బాడీలో ఎంత కొవ్వు ఉండాలి..? అసలు నిజం తెలిస్తే..

ఓటీటీని ఊపేస్తోన్న బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. IMDBలోనూ టాప్

కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి

వామ్మో.. పుట్టగొడుగులో ఆ భాగం తినకూడదా? కారణం తెలిస్తే..

50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్

పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి

మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా?
మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా?
జైలుకెళ్లిన ఘటనపై టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాజీమంత్రి కీలక వ్యాఖ్యలు