Medaram Jatara 2022: మేడారం మహాజాతరలో తొలిఘట్టం ఆవిష్కృతం.. గద్దె వద్దకు సారలమ్మ ఆగమనం…

Medaram Jatara 2022: ఆసియా(Asia)లోనే అతిపెద్ద ఆదివాసీల ఉత్సవం మేడారం మహాజాతర నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సమ్మక్క సారలమ్మల(Sammakka Saralamma) జాతర ఈరోజు నుంచి ఈ నెల 19వ ..

Medaram Jatara 2022: మేడారం మహాజాతరలో తొలిఘట్టం ఆవిష్కృతం.. గద్దె వద్దకు సారలమ్మ ఆగమనం...
Medaram Jatara Saralamma
Follow us
Surya Kala

|

Updated on: Feb 16, 2022 | 8:44 PM

Medaram Jatara 2022: ఆసియా(Asia)లోనే అతిపెద్ద ఆదివాసీల ఉత్సవం మేడారం మహాజాతరలో తొలిఘట్టం మరికొద్ది నిమిషాల్లో ఆవిష్కృతమవనుంది.. మరికొద్ది క్షణాల్లో సారాలమ్మ ను ఆదివాసీ పూజారులు గద్దెలపై ప్రష్టించనున్నారు.. అదే సమయంలో గోవిందరాజు, పగిడిద్దరాజు ప్రతిరూపాలను గద్దెలపై ప్రతిష్టిస్తారు.. అధికారిక లంచనాలతో స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేశారు

లక్షలాది మంది భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది.. జాతరలో తొలి ఘట్టానికి మరికొద్ది క్షణాలు అంకురార్పణ జరుగుతుంది.. కన్నేపల్లి లోని సారాలమ్మ దేవాలయంలో ఆదివాసీ ఆచార సాంప్రదాయాలతో పూజలు నిర్వహించిన పూజారులు మేడారంకు పయనమయ్యారు…

డోలి వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో ఆదివాసీ పూజారులు సారాలమ్మను గద్దెలపైకి తరలిస్తున్నారు.. సారాలమ్మను తరలించే క్రమంలో మూడంచెల పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేశారు.. రోబ్ పార్టీతో పాటు, తుడుందెబ్బ ఆధ్వర్యంలో సారాలమ్మ పూజారులకు రక్షణ కవచ్చంగా తరలిస్తున్నారు..

రాత్రి 9గంటల వరకు సారాలమ్మను గద్దెలపై ప్రతిష్టిస్తారు.. అదే సమయంలో పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతి రూపాలను కూడా గద్దెలపై ప్రతిష్టిస్తారు.. సారలమ్మ ఆగమనానికి సమయం ఆసన్నమవడంతో జిల్లా అధికార యంత్రాంగం, మంత్రులు, స్థానిక MLA సీతక్క ఘన స్వాగతం పాలికేందుకు ఏర్పాట్లు చేశారు..మరికొద్ది నిమిషాల్లో తొలిఘట్టం పూర్తవుతుంది..

Also Read:

ఊ అంటారా.. ఊఊ అంటారా? సినిమా టికెట్లపై తేల్చేయనున్న ప్రత్యేక కమిటీ

రాజకీయాలకు పాకిన పుష్ప ఫీవర్‌.. శ్రీవల్లి పాట ట్యూన్తో యూపీలో ఎన్నికల ప్రచారం.. వైరల్ అవుతున్న వీడియో

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..