Kaal Bhairav Temple: దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన కాలభైరవ ఆలయాలు.. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే దైవం

దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో ప్రసిద్ధ కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. ఇవి భిన్నమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కాల భైరవుడి ఆశీర్వాదం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న భైరవ ఆలయాలను వెళ్లారు. శత్రువులను నాశనం చేసేందుకు భైరవుడిని పూజించడానికి ఈ ప్రదేశాలు అత్యుత్తమంగా పరిగణింపబడుతున్నాయి.   దేశంలో ప్రసిద్ధి కాల భైరవ దేవాలయాలు ఐదు ఉన్నాయి. ఇక్కడ ప్రతి కోరిక నెరవేరుతుంది 

Kaal Bhairav Temple: దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన కాలభైరవ ఆలయాలు.. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే దైవం
Kaal Bhairav Temple
Follow us

|

Updated on: Nov 21, 2023 | 9:20 PM

హిందూ మతంలో ముక్కోటి దేవతలున్నారు. ఒకొక్క దేవుడికి ఒకొక్క సంప్రదాయం ప్రకారం పూజను చేస్తారు. ముక్కోటి దేవుళ్లలో ఒకటి కాలభైరవుడు. తంత్ర సాధనకు కాలభైరవుని ఆరాధన ఉత్తమంగా పరిగణించబడుతుంది. కాలభైరవుడిని పూజించడం ద్వారా ప్రజలు తమ కష్టాల నుండి విముక్తి పొందుతారని మత విశ్వాసం. అయితే దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో ప్రసిద్ధ కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. ఇవి భిన్నమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కాల భైరవుడి ఆశీర్వాదం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న భైరవ ఆలయాలను వెళ్లారు. శత్రువులను నాశనం చేసేందుకు భైరవుడిని పూజించడానికి ఈ ప్రదేశాలు అత్యుత్తమంగా పరిగణింపబడుతున్నాయి.   దేశంలో ప్రసిద్ధి కాల భైరవ దేవాలయాలు ఐదు ఉన్నాయి. ఇక్కడ ప్రతి కోరిక నెరవేరుతుంది

ఉజ్జయిని కాల భైరవ దేవాలయం: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న కాలభైరవుని ఆలయ రహస్యం ఏమిటంటే.. ఇక్కడ ఉన్న కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. కాలభైరవ విగ్రహం మద్యం సేవిస్తుంది. అయితే ఈ మద్యం ఎక్కడికి వెళ్తుందనేది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. ప్రతిరోజు భారీ సంఖ్యలో ఈ దృశ్యాన్ని చూడడానికి ఆలయానికి చేరుకుంటారు.

కాశీలోని కాలభైరవ దేవాలయం: దేశవ్యాప్తంగా కాలభైరవుని ఆలయాలు చాలా ఉన్నప్పటికీ, వాటిలో కాశీలోని కాలభైరవ ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది కాశీలోని విశ్వనాథ ఆలయానికి కొద్ది దూరంలో ఉంది. అందుకే కాలభైరవుడిని నగరం కొత్వాల్ అని కూడా పిలుస్తారు. విశ్వనాథుడి దర్శనం కంటే ముందు కాల భైరవుని దర్శనం చేసుకుని పూజలు చేస్తారు. అనంతరం విశ్వనాథుడిని దర్శనం చేసుకుంటారు.

ఇవి కూడా చదవండి

న్యూఢిల్లీలోని బతుక భైరవ దేవాలయం: బతుక భైరవ విగ్రహం బావి పైన ప్రత్యేకంగా ఉంచబడింది. ఈ విగ్రహాన్ని కాశీ నుండి పాండవ మధ్యముడు భీముడు ప్రతిష్టించాడు. భైరవుడు ఢిల్లీ వెలుపల నివసించడానికి వెళ్ళినప్పుడు.. పాండవులు చాలా కష్టాలు పడ్డారని ఈ ఆలయం గురించి ఒక ప్రసిద్ధ కథనం. పాండవుల  సమస్యను చూసిన బతుక భైరవుడు తన విగ్రహాం అలాగే ఉంచి.. మరో భైరవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆదేశం ఇచ్చాడు.

నైనిటాల్‌లోని ఘోరఖర బతుక భైరవ ఆలయం: ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఉన్న ఈ భైరవుని ఆలయం ఎత్తైన పర్వతంపై ఉంది. ఈ దేవాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలోని స్థానిక భక్తులు ఆయనను గోలు దేవత అని పిలుస్తారు. భక్తులు తమ కోర్కెలు తీర్చుకోవడానికి తమ సమస్యలను లేఖల్లో ఇక్కడ రాస్తారని ప్రతీతి. వారి కోరిక తీరగానే గుడిలో గంటను సమర్పిస్తారు.

కిలకారి భైరవుడు: శివుని ఉగ్ర అవతారంలో ప్రసిద్ధి చెందిన కిల్కారి భైరవుని ఈ ప్రసిద్ధ ఆలయం దేశ రాజధాని ఢిల్లీలోని పాత కోటకు సమీపంలో ఉంది. ఎందుకంటే కిల్కారి అనే పదానికి పిల్లాడు సంతోషంతో అరవడం అని అర్థం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ప్రపంచంలోనే అందమైన కుర్రాడు ఎవరో తెలుసా..
ప్రపంచంలోనే అందమైన కుర్రాడు ఎవరో తెలుసా..
నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా ఆరోగ్యం కోసం నిపుణులసలహా ఏమిటంటే
నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా ఆరోగ్యం కోసం నిపుణులసలహా ఏమిటంటే
పూజలు చేసే సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదని ఎందుకు అంటారు..
పూజలు చేసే సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదని ఎందుకు అంటారు..
రూ.90 షేర్ ధరతో ఐపీఓకు వచ్చిన ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీ
రూ.90 షేర్ ధరతో ఐపీఓకు వచ్చిన ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీ
బెస్ట్ ఈ-స్కూటర్లపై.. టాప్ డీల్స్.. ఏకంగా 53శాతం డిస్కౌంట్
బెస్ట్ ఈ-స్కూటర్లపై.. టాప్ డీల్స్.. ఏకంగా 53శాతం డిస్కౌంట్
ఒక్కరోజే 11,00000 కోట్లు హాంఫట్.. ఆందోళనలో ఇన్వెస్టర్లు
ఒక్కరోజే 11,00000 కోట్లు హాంఫట్.. ఆందోళనలో ఇన్వెస్టర్లు
ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ దళపతి సూపర్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ దళపతి సూపర్ హిట్ మూవీ..
ఈ కోమలి రూపును వర్ణించడానికి పదాలు చాలవు.. మెస్మేరైజ కృతి సనాన్..
ఈ కోమలి రూపును వర్ణించడానికి పదాలు చాలవు.. మెస్మేరైజ కృతి సనాన్..
కొబ్బరి నూనెతో క్యారీ బ్యాగ్స్‌, డార్క్ సర్కిల్స్‌ని మాయం చేసేయండ
కొబ్బరి నూనెతో క్యారీ బ్యాగ్స్‌, డార్క్ సర్కిల్స్‌ని మాయం చేసేయండ
కుప్పకూలిన స్టేజీ.. యంగ్ హీరోయిన్‌కు తప్పిన ప్రమాదం
కుప్పకూలిన స్టేజీ.. యంగ్ హీరోయిన్‌కు తప్పిన ప్రమాదం
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో