Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dream Astrology: కలలో తరచుగా పక్షులు కనిపిస్తున్నాయా.. రామ చిలుక ఎలా కనిపిస్తే ఏ అర్ధమో తెలుసా..

కలలో ఎగురుతున్న పక్షుల గుంపు కనిపిస్తుందా.. ఈ కలకు సంబంధించిన అర్థం తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. అసలు మీకు వచ్చిన కల మంచిదా చెడ్డదా అనేది మీరు పక్షిని చూసే పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చిలుక ఒక నిర్దిష్ట గ్రహానికి చిహ్నంగా నియమిస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం రామ చిలుక బుధుడికి చిహ్నం. వాస్తవానికి రామ చిలుకను కలలో కనిపిస్తే గందరగోళ పరిస్థితిని సృష్టిస్తుందని అరదమ. ఒక కలలో పక్షి పదేపదే కనిపిస్తూ ఉంటే మీరు పదేపదే దేని గురించో ఆలోచిస్తున్నారని అర్థం.

Dream Astrology: కలలో తరచుగా పక్షులు కనిపిస్తున్నాయా.. రామ చిలుక ఎలా కనిపిస్తే ఏ అర్ధమో తెలుసా..
Dream Astrology
Follow us
Surya Kala

|

Updated on: Jun 26, 2024 | 8:11 AM

కలలో రకరకాల సంఘటనలు కనిపిస్తాయి. ఒక్కోసారి దయ్యంగా, కొన్నిసార్లు తమాషాగా, ఒక్కోసారి వింతగా, ఒక్కోసారి కలలు కన్న తర్వాత హఠాత్తుగా మెలకువ వస్తుంది. అయితే ఈ కలలన్నింటిలో ఒక అర్థం దాగి ఉందని స్వప్న శాస్త్రం పేర్కొంది. ఆ కలలు భవిష్యత్తు కోసం కొన్ని సందేశాలను కూడా మీకు ముందుగా సూచిస్తున్నాయని అర్ధం. కొన్నిసార్లు ముందు జాగ్రత్తని సూచిస్తే మరికొన్ని సార్లు శుభం, సంతోషకరమైన వార్తలకు ముందు సూచన. అయితే కలలో పక్షుల గుంపు ఎగిరిపోతున్నట్లు కనిపిస్తే దానికి కూడా ఒక అర్ధం ఉన్నదట. కలలో పక్షిని చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కలలో పక్షి కనిపిస్తే.. అది ఆకస్మిక సంపదను సూచిస్తుంది.

అయితే ప్రతిసారీ ఒక పక్షి కల శుభం కాదు. అసలు కల మీకు మంచిదా చెడ్డదా అనేది మీరు పక్షిని అది ఉన్న పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం రామ చిలుక ఒక నిర్దిష్ట గ్రహానికి చిహ్నంగా పరిగణింపబడుతున్నది. జ్యోతిషశాస్త్రం ప్రకారం రామ చిలుక బుధుడికి చిహ్నం. వాస్తవానికి చిలుకను కలలో చూడటం గందరగోళ పరిస్థితిని సృష్టిస్తుంది. కలలో పక్షులను పదేపదే చూడటం అంటే మీరు పదేపదే ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నారని అర్థం. కలలో పదేపదే పక్షిని చూసినట్లయితే ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని.. ఎక్కువగా గందరగోళానికి గురవుతున్నారని అర్థం.

  1. కలలో పక్షి కనిపిస్తే తెలివి తేటలు బయట పడతాయి. మీకు తెలియకుండానే ప్రమాదాన్ని కలిగి ఉన్నారని అర్ధం. అతిగా ఆలోచించడం వలన ఇబ్బందులు ఎదుర్కొనున్నారని సంకేతమట
  2. ఎవరికైనా కలలో ఒక జత రామ చిలుక పక్షులు కనిపిస్తే ప్రేమలో విజయం సాధించబోతున్నారని ముందుగా మీకు సూచనట. వైవాహిక జీవితంలో అదృష్టాన్ని పొందనున్నారట.
  3. ఇవి కూడా చదవండి
  4. పంజరంలో పక్షిని కలలో చూసినట్లయితే చాలా సంపదను పొందనున్నారని సూచన.
  5. భుజంపై కూర్చున్న పక్షిని కలలో చూస్తే వ్యాపారంలో లాభం పొందనున్నారట.
  6. కలలో పక్షులు పదేపదే కనిపిస్తే ఏదోక ఒక విధంగా మోసం చేయబడతారని నమ్ముతారు. ఇది చెడ్డ సంకేతం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!