Vastu Tips: ఇంట్లో గులాబీ మొక్కను ఏ దిశలో నాటాలి.. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే గులాబీతో ఈ పరిహారం చేసి చూడండి
మన జీవితంలో చెట్లు, మొక్కలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వీటితో పాటు పువ్వులకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పువ్వులు మన ఇంటిలో సువాసన వెదజల్లడమే కాదు పాజిటివ్ ఎనర్జీని కూడా ఉత్పత్తి చేస్తాయి, దీని కారణంగా ఇంట్లో ఉన్నవారు ఒత్తిడి లేకుండా, సంతోషంగా ఉంటారు. పూజలో కూడా పువ్వులను ఉపయోగిస్తారు. అందువల్ల వాస్తు శాస్త్రంలో వీటికి భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. ప్రకృతిలో ఎన్నో రకాల పువ్వులు ఉన్నాయి. అయితే మన నిత్యం పూజలో ఉపయోగించేవి మాత్రం కొన్ని రకాల పువ్వులే.. వీటన్నింటిలో గులాబీ పువ్వుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
