Chanakya Niti: జీవితంలో సక్సెస్, డబ్బు సొంతం కావాలంటే.. మనిషి ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలన్న చాణక్య

చాణక్యుడు చెప్పిన ప్రకారం మనిషి ఎలాంటి పరిస్థితి ఎదురైనా భయపడకూడదు. కష్టాలను దృఢంగా ఎదుర్కోవాలని చెప్పాడు. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టనున్నాం.. నూతన సంవత్సరం సందర్భంగా మనం చేపట్టిన పనులు ఏవి విజయవంతం అవుతాయో.. చాణుక్యుడు చెప్పిన విధానం గురించి తెలుసుకుందాం. .

Chanakya Niti: జీవితంలో సక్సెస్, డబ్బు సొంతం కావాలంటే.. మనిషి ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలన్న చాణక్య
Chanakya Neeti
Follow us
Surya Kala

|

Updated on: Dec 29, 2022 | 6:23 PM

ఆచార్య చాణక్యుడిని కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తారు. అతను నైపుణ్యం కలిగిన రాజకీయ నాయకుడు. తన లక్ష్యం కోసం అంకితభావంతో పని చేయడమే కాదు.. తాను అనుకున్న పనిని కృషి, పట్టుదలతో పూర్తి చేస్తాడు. అందుకు నిదర్శనమే.. సామాన్య బాలుడైన చంద్రగుప్తుడు రాజ్యాధికారాన్ని చేపట్టడం. ఆచార్య చాణక్యుడి విధానాలు నేటికీ మానవునికి మార్గదర్శకం అని పెద్దలు చెబుతారు. చాణక్యుడు చెప్పిన ప్రకారం మనిషి ఎలాంటి పరిస్థితి ఎదురైనా భయపడకూడదు. కష్టాలను దృఢంగా ఎదుర్కోవాలని చెప్పాడు. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టనున్నాం.. నూతన సంవత్సరం సందర్భంగా మనం చేపట్టిన పనులు ఏవి విజయవంతం అవుతాయో.. చాణుక్యుడు చెప్పిన విధానం గురించి తెలుసుకుందాం.

విజయం గురించి ఆచార్య చాణక్యుడు ఏమన్నాడంటే..? 

  1. చాణక్యుడు చెప్పిన ప్రకారం.. ఎవరైతే.. శాస్త్ర నియమాలను నిరంతరం ఆచరిస్తూ విద్యను పొందుతారో.. వారు తప్పు ఒప్పుల తేడాలను, మంచి చెడులు,  శుభకార్యాల గురించిన జ్ఞానాన్ని పొందుతాడు. అలాంటి జ్ఞానాన్ని పొందిన వ్యక్తులు జీవితంలో అపారమైన విజయాలు సాధిస్తారు.
  2. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. అన్ని దుఃఖాలకు పరిష్కారం జ్ఞానం. ప్రతి లక్ష్యం జ్ఞానం ద్వారా మాత్రమే సాధించగలరు. కనుక జ్ఞానాన్ని సంపాదించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నవారు జీవితంలో చేపట్టిన ఏపనిలోనైనా విజయాన్ని పొందుతారు.
  3. ఇవి కూడా చదవండి
  4. చాణక్యుడి విధానం ప్రకారం ఎవరైనా సరే తమకు గౌరవం లేని చోట నివసించకూడదు. ఉపాధి మార్గాలు లేని చోట.. స్నేహితుడు లేని చోట కూడా మనిషి నివసించకూడదు.
  5. మనిషికి ఎప్పుడు ఏ విధంగా కష్టాలు ఎదురవుతాయో తెలియదు కనుక.. అకస్మాత్తుగా వచ్చే కష్టాలను నివారించడానికి మనిషి డబ్బును పొదుపు చేయాలని చాణక్యుడు చెప్పాడు. తన సంపదను వదులుకుని అయినా సరే భార్యను రక్షించాలి. అయితే ఆత్మాభిమానం విషయానికి వస్తే.. ఏదైనా చిన్న విషయంగా పరిగణించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?