Ramadan: రంజాన్ ప్రారంభ నేపథ్యంలో మసీదు ప్రాంతాల్లో రద్దీ.. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు

ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల రంజాన్ నెల..ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. రంజాన్‌ను బర్కత్ మాసం అని కూడా పిలుస్తారు. ముస్లింలు ఉపవాస దీక్షను చేపట్టి.. ఈ నెల అంతా అల్లాను ఆరాధించాలని నమ్ముతారు.

Ramadan: రంజాన్ ప్రారంభ నేపథ్యంలో మసీదు ప్రాంతాల్లో రద్దీ.. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
Makkah Masjid
Follow us

|

Updated on: Mar 22, 2023 | 7:16 AM

పవిత్ర రంజాన్ మాసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మసీదు ప్రాంతాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు భద్రత సిద్ధం చేస్తున్నారు. చారిత్రాత్మక మక్కా మసీదులో డీసీపీ సాయి చైతన్య సీసీ కెమెరాల నిర్వహణ, సర్వర్ రూమ్‌తో ఉన్న అనుసంధానాన్ని పరిశీలించారు. మక్కా మసీద్ భద్రతపై మసీద్ మత పెద్దలతో పాటు అధికారులతో చర్చించారు. తర్వాత మక్కా మసీద్ ని సందర్శించారు. ప్రత్యేక ప్రార్థన కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగ కుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రేపు రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పోలీసు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పండుగ సందర్భంగా ఏర్పడే రద్దీ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు, పోలీసుల ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల రంజాన్ నెల..ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. రంజాన్‌ను బర్కత్ మాసం అని కూడా పిలుస్తారు. ముస్లింలు ఉపవాస దీక్షను చేపట్టి.. ఈ నెల అంతా అల్లాను ఆరాధించాలని నమ్ముతారు. ఇలా చేయడం వలన అల్లా ఆశీర్వాదిస్తాడని విశ్వాసం. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, రంజాన్ నెల ప్రారంభం కానుంది. ఈ ఉపవాస సమయంలో ప్రజలు సెహ్రీ, ఇఫ్తార్ చేస్తారు. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..