Chanakya Niti: జీవితంలో సక్సెస్ అందుకోవాలంటే.. మనిషి ఈ అలవాట్లను వదులుకోవాలన్న చాణక్య

మానవులలో కొన్ని చెడు అలవాట్లు చాలా ఉన్నాయని .. అవి జీవితం విజయవంతం కాకుండా నిరోధిస్తాయని పేర్కొన్నాడు. కనుక సక్సెస్ కు అడ్డు పడుతున్న ఈ అలవాట్లను మనిషి వెంటనే వదిలేయాలి. ఒక వ్యక్తి వెంటనే వదిలివేయవలసిన చెడు అలవాట్లు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం.. 

Chanakya Niti: జీవితంలో సక్సెస్ అందుకోవాలంటే.. మనిషి ఈ అలవాట్లను వదులుకోవాలన్న చాణక్య
Chanakya Neeti
Follow us
Surya Kala

|

Updated on: Jan 20, 2023 | 4:31 PM

జీవితంలో సక్సెస్ అందుకోవాలంటే.. కష్టపడి పనిచేయడమే  విజయానికి ఏకైక మార్గం. అయితే చాలా సార్లు ప్రజలు ఎంత కష్టపడినా తగిన విజయం సాధించలేరు. దీంతో చాలా మంది నిరాశకు గురవుతారు. ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో కష్టపడి పనిచేయడం  గురించి మాట్లాడుతూ.. మానవులలో కొన్ని చెడు అలవాట్లు చాలా ఉన్నాయని .. అవి జీవితం విజయవంతం కాకుండా నిరోధిస్తాయని పేర్కొన్నాడు. కనుక సక్సెస్ కు అడ్డు పడుతున్న ఈ అలవాట్లను మనిషి వెంటనే వదిలేయాలి. ఒక వ్యక్తి వెంటనే వదిలివేయవలసిన చెడు అలవాట్లు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..

మనిషి వదులుకోవాల్సి అలవాట్లు ఏమిటంటే..

  1. చాణక్య విధానం ప్రకారం..  మనిషి తన వద్ద ఉన్న డబ్బును చాలా ఆలోచనాత్మకంగా ఉపయోగించాలి. తమ సంపాదనను ఇతరులకు హాని కలిగించడానికి ఉపయోగించే వారికి ఆ సంపాదన దూరం అవుతుంది. అంతేకాదు అటువంటి వ్యక్తుల పట్ల లక్ష్మీదేవి ఆగ్రహం కలిగి ఉంటుంది.
  2. చాణక్య విధానం ప్రకారం..  ఒక వ్యక్తి ఎప్పుడూ వివక్ష భావాన్ని కలిగి ఉండకూడదు. ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేసే వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు.
  3. ఇవి కూడా చదవండి
  4. అహంకారంతో కొంతమంది వ్యక్తులు జీవిస్తూ ఉంటారు. ఇలా అహంతో జీవించే వ్యక్తులను ఇతరులు తప్పించుకుని తిరుగుతూ ఉంటారని చాణక్యుడు చెప్పాడు. అహం ఉన్న వ్యక్తులకు సమాజంలో గౌరవం లభించదు.
  5. చెడు సహవాసంతో ఎప్పుడూ సహవాసం చేయకూడదు. చెడు సంస్థల్లో పనిచేసే వ్యక్తిని  చెడు..  పతన మార్గంలో మాత్రమే తీసుకువెళుతుంది. తప్పుడు సహవాసాల వలన ఇప్పటి వరకు ఎవరూ లబ్ధి పొందలేదు. అలాంటి సహవాసం కారణంగా, అతను కుటుంబం , స్నేహితులు , బంధువుల మద్దతును కూడా కోల్పోతాడు.
  6. మనిషి దురాశ, కోపానికి దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. ఈ రెండూ మనిషికి అతి పెద్ద శత్రువులు. అందుకే వాటికి దూరంగా ఉండాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..