Vastu Tips: ఇంట్లో కలబంద మొక్క ఉందా.? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరగడంలో కలబంద మొక్క ఉపయోగపడుతుంది. వాస్తు వాస్త్ర నిపుణుల ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే కలబంద మొక్కతో అదృష్టం లభిస్తుంది. అయితే కలబంద మొక్కను సరైన దిశలో ఏర్పాటు చేసుకుంటేనే ప్రయోజనం లభిస్తుంది. ఇంతకీ కలబంద మొక్క...

Vastu Tips: ఇంట్లో కలబంద మొక్క ఉందా.? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..
Aloe Vera
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 09, 2023 | 9:35 PM

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరి ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటున్నార. కుండీల్లో తక్కువ నీటితో చాలా సింపుల్‌గా ఈ మొక్క పెరుగుతుంది. అందుకే చాలా మంది కలబంద మొక్కను ఇంట్లోనే పెంచుకుంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఇంట్లో కలబంద మొక్కను పెంచితే ఎంతో మేలు జరుగుతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరగడంలో కలబంద మొక్క ఉపయోగపడుతుంది. వాస్తు వాస్త్ర నిపుణుల ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే కలబంద మొక్కతో అదృష్టం లభిస్తుంది. అయితే కలబంద మొక్కను సరైన దిశలో ఏర్పాటు చేసుకుంటేనే ప్రయోజనం లభిస్తుంది. ఇంతకీ కలబంద మొక్క ఏర్పాటు విషయంలో ఎలాంటి వాస్తు టిప్స్‌ పాటించాలో చూద్దాం..

కలబంద మొక్కను ఇంట్లో ఎప్పుడూ తూర్పు దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసుకున్నా మంచి లాభం కలుగుతుంది. ఇక ఉద్యోగంలో పురోగతి కావాలంటే కలబంద మొక్కను ఇంటికి పడమర దిశలో పెట్టుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కలబంద మొక్కను ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వాయువ్య దిశలో ఏర్పాటు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

వాయువ్య దిశలో కలబంద మొక్కను నాటడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దూరం కావాలంటే కలబంద మొక్కను సరైన దిశలోనే ఉంచుకోవాలి. నెగిటివ్‌ ఎనర్జీ తొలగిపోవడమే కాకుండా.. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇక ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను ఏర్పాటు చేసుకోవడం వల్ల డబ్బు, ప్రమోషన్ లభిస్తాయి. ఇంటి బాల్కనీలో, గార్డెన్ లో కలబంద మొక్కను పెట్టుకుంటే ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు