ఎమ్మెల్యే రోజాలో దాగున్న మరో కోణం!

మొదట సినిమాల్లో నటించి అగ్రతారగా గుర్తింపు తెచ్చుకుంది. వివిధ బాషల్లో అగ్ర హీరోలతో ఆడిపాడింది అనంతరం రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలోనే ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది. నగరిలో సామాజిక సేవా కార్యక్రమాలు చేసింది. ఇలా సినిమాలు రాజకీయం.. బుల్లితెర మూడు విభిన్న రంగాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా తన సత్తాను చాటుకున్నారు. అయితే రోజాలో ఈ మూడు కోణాలే కాదు.. మరో పార్శ్వం కూడా ఉందన్న విషయం తాజాగా వెలుగుచూసింది. ఆమెలో […]

ఎమ్మెల్యే రోజాలో దాగున్న మరో కోణం!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 20, 2019 | 6:23 PM

మొదట సినిమాల్లో నటించి అగ్రతారగా గుర్తింపు తెచ్చుకుంది. వివిధ బాషల్లో అగ్ర హీరోలతో ఆడిపాడింది అనంతరం రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలోనే ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది. నగరిలో సామాజిక సేవా కార్యక్రమాలు చేసింది. ఇలా సినిమాలు రాజకీయం.. బుల్లితెర మూడు విభిన్న రంగాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా తన సత్తాను చాటుకున్నారు. అయితే రోజాలో ఈ మూడు కోణాలే కాదు.. మరో పార్శ్వం కూడా ఉందన్న విషయం తాజాగా వెలుగుచూసింది.

ఆమెలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. ఎమ్మెల్యే రోజాకు మొదటి నుంచి ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువట.. కార్తీక మాసం- శ్రావణంలో ఉపవాసాలు- ప్రత్యేక వ్రతాలు పూజలు చేయడం దగ్గర నుంచి దైవాలను బలంగా నమ్ముతారట రోజా. ప్రతీసారి తన నియోజకవర్గానికి.. ఇలవేల్పు తిరుమల వెంకన్నను తప్పనిసరిగా దర్శించుకుంటారు. అయితే ఇప్పుడు రోజాలోని ఆధ్యాత్మిక కోణం ఎలా బయటకు వచ్చిందన్న సందేహాలు మీకు కలగడం సహజం. అందుకే ఇప్పుడు రోజాలోని ఈ కోణాన్ని బయటపెట్టాల్సి వచ్చింది. తాజాగా రోజా వివిధ ధార్మిక విషయాలు స్తోత్రాలు కలగలపి సంకలనం చేసిన ‘శ్రీపూర్ణిమ గ్రంథం’ను ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తేబోతున్నారట . ఏపీ సీఎం జగన్ చేతుల మీదుగా శ్రీపూర్ణిమ గ్రంథాన్ని విడుదల చేయడానికి రోజా ఏర్పాట్లు చేస్తున్నారట..

ఏపీఐఐసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రోజా ఏపీ పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించడానికి రెడీ అయ్యారు. అయితే ఇప్పుడు ఆమె ఆధ్యాత్మిక కోణంలో భారత వైదిక వాజ్మయంలోని ప్రధాన అంశాలతో ఈ గ్రంథం తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఇలా రోజాలోని ఆధ్యాత్మిక కోణం తెలిసి ఆమె తీసుకువచ్చే గ్రంథం కోసం రాజకీయ వర్గాలు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తుండడం విశేషం.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు