రేపే పదవీ భాద్యతలు స్వీకరించనున్న మేయర్, డిప్యూటీమేయర్ లు.. ఏర్పాట్లు సిద్ధం చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు
జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత లు సోమవారం నాడు (22 న ) పదవీ భాద్యతలు..
జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత లు సోమవారం నాడు (22 న ) పదవీ భాద్యతలు స్వీకరించనున్నారు. ఈనెల 11 న జరిగిన మేయర్, ఉప మేయర్ ఎన్నికల్లో గెలుపొందిన గద్వాల్ విజయ లక్ష్మి, మోతె శ్రీలతలు ఫిబ్రవరి 22 న ఉదయం 9 .30 గంటలకు తమ కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భాద్యతలు స్వీకరిస్తారు.
Read more:
ఉత్తరభారతంలో కొనసాగుతన్న మంత్రి వేముల పర్యటన.. ధోల్పూర్ రాతిని పరిశీలించిన మంత్రి బృందం