‘జగన్’ ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు: సీపీఐ నారాయణ

జగన్‌కి ఇంత మెజార్టీ వస్తుందని ఎవరూ ఊహించలేదని అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రజల్లోకి జగన్ చొచ్చుకెళ్లారని, దాని ఫలితమే ఈ తీర్పు వచ్చిందన్నారు. జగన్‌కు తమ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీపీఐ నారాయణ.. మొదట మోదీని, చంద్రబాబు పొగిడినంతగా ఎవరూ పొగడలేదన్నారు. అందుకేనేమో ఇప్పుడు మోదీని ఎక్కువగా తిడుతున్నారని అన్నారు. ఎప్పుడైన రాజకీయ నాయకులు బ్యాలెన్స్‌గా ఉండాలని, ఆ విషయంలో బాబు ఫెయిల్ […]

'జగన్' ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు: సీపీఐ నారాయణ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 24, 2019 | 5:43 PM

జగన్‌కి ఇంత మెజార్టీ వస్తుందని ఎవరూ ఊహించలేదని అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రజల్లోకి జగన్ చొచ్చుకెళ్లారని, దాని ఫలితమే ఈ తీర్పు వచ్చిందన్నారు. జగన్‌కు తమ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీపీఐ నారాయణ.. మొదట మోదీని, చంద్రబాబు పొగిడినంతగా ఎవరూ పొగడలేదన్నారు. అందుకేనేమో ఇప్పుడు మోదీని ఎక్కువగా తిడుతున్నారని అన్నారు. ఎప్పుడైన రాజకీయ నాయకులు బ్యాలెన్స్‌గా ఉండాలని, ఆ విషయంలో బాబు ఫెయిల్ అయ్యారన్నారు. చంద్రబాబుకు మాటలు ఎక్కువ అయ్యాయని, ఆఖరికి తనను చూసి ఓటు వేయాలనే స్థాయిలో ప్రచారం చేసుకున్నారని గుర్తుచేశారు.

అలాగే.. ఎన్నికల్లో గెలిచినందుకు ప్రధాని నరేంద్రమోదీకి అభినందనలు తెలిపారు సీపీఐ నారాయణ. ఈ ఫలితాల తర్వాతైన కమ్యూనిస్టులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఒకప్పుడు 60 సీట్లలో బలంగా వున్న కమ్యూనిస్టు పార్టీలు.. ఇప్పుడు నాలుగు స్థానాలకు పడిపోయారని వివరించారు.

కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
తేనే, నల్ల మిరియాలను కలిపి తీసుకుంటే ఈ సమస్యలన్నీ పరార్..!శరీరంలో
తేనే, నల్ల మిరియాలను కలిపి తీసుకుంటే ఈ సమస్యలన్నీ పరార్..!శరీరంలో
విశాల్ ఆరోగ్యంపై వదంతులు.. మేనేజర్, అభిమాన సంఘాల కీలక ప్రకటన
విశాల్ ఆరోగ్యంపై వదంతులు.. మేనేజర్, అభిమాన సంఘాల కీలక ప్రకటన