AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..!

ఈ ఎన్నికల్లో 352 సీట్లతో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకున్న ఎన్డీయే మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో ఆ కూటమి తరఫున ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారానికి తేది ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 30న మోదీ ప్రమాణ స్వీకారం చేయనుండగా.. బీజేపీ పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 28న మోదీ వారణాసిలో పర్యటించనున్నారు. ఆ తరువాత 29న గుజరాత్‌కు వెళ్లనున్న మోదీ.. తన […]

మోదీ ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 24, 2019 | 4:26 PM

Share

ఈ ఎన్నికల్లో 352 సీట్లతో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకున్న ఎన్డీయే మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో ఆ కూటమి తరఫున ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారానికి తేది ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 30న మోదీ ప్రమాణ స్వీకారం చేయనుండగా.. బీజేపీ పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 28న మోదీ వారణాసిలో పర్యటించనున్నారు. ఆ తరువాత 29న గుజరాత్‌కు వెళ్లనున్న మోదీ.. తన తల్లి ఆశీర్వాదాలను తీసుకోనున్నారు.

Follow Us
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..
బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!
కోహ్లీ ఒక్క మాటతో జపాన్‌ను శాసించిన పీవీ సింధు
కోహ్లీ ఒక్క మాటతో జపాన్‌ను శాసించిన పీవీ సింధు