Telugu News పొలిటికల్ ఫొటోలు Telangana dgp inauguration of 2058 mega community cctv at gachibowli police station photo gallery
సైబరాబాద్‌లో ఒకే రోజు 2,058 కమ్యూనిటీ సీసీ టీవీ కెమెరాలను డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించారు.
ఒకే రోజు 2,058 కమ్యూనిటీ సీసీ టీవీ కెమెరాలను డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ వేదికైంది.