జాన్వీని వరించిన అవార్డులు ఇవే..
04 January
202
5
Battula Prudvi
2024లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ దేవర చిత్రంలో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయింది జాన్వీ కపూర్.
ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన RC16లో నటిస్తున్న.. ఈ బ్యూటీ నటనకుగాను కైవసం చేసుకున్న అవార్డులు ఏంటో.? చూద్దాం..
2018లో లోక్‌మత్ స్టైలిష్ అవార్డ్స్ వారిచే స్టైలిష్ డెబ్యూట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుపొందింది ఈ వయ్యారి.
2019లో జీ సినీ అవార్డ్స్ ద్వారా ధడక్ చిత్రానికి బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు అందుకుంది అందాల తార జాన్వీ.
2022లో పింక్‌విల్లా స్టైల్ ఐకాన్స్ అవార్డ్స్ వారి సూపర్ స్టైలిష్ యూత్ ఐడల్ – ఫిమేల్ అవార్డు ఈమెను సత్కరించారు.
2023లో బాలీవుడ్ హంగామా స్టైల్ ఐకాన్స్ వేడుకలో స్టైలిష్ యూత్ ఐకాన్ - ఫిమేల్ అవార్డును సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
2023లో పింక్‌విల్లా స్టైల్ ఐకాన్స్ అవార్డ్స్ వారిచే స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ – రీడర్స్ ఛాయిస్ అవార్డు పొందింది.
గత ఏడాది పింక్‌విల్లా స్క్రీన్ అండ్ స్టైల్ ఐకాన్స్ అవార్డ్స్ ఉత్తమ నటి పాపులర్ ఛాయిస్ అవార్డు గెలుచుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కవర్ సాంగ్‌లో స్టెప్పులతో వావ్ అనిపించిన భామలు..
ఆ మూవీ రేంజ్‌ని ఎవరూ ఊహించలేరు: రష్మిక..
సీక్వెల్‌గా ఆ బాలీవుడ్ క్రేజీ మూవీస్..