AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fennel Water: మీరు త్వరగా బరువు తగ్గాలా.. అయితే సోంపు వాటర్ తాగండి!

సోంపు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. సోంపు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దీని గురించి చాలా మందికి. భోజనం చేసిన తర్వాత సోంపు తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది. సోంపులో ఎన్నో రకాల పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. సోంపు తినడమే కాదు సోంపు వేసి నానబెట్టిన నీటిని తాగడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో సోంపు వాటర్ తాగడం వల్ల చెప్పలేనన్ని..

Chinni Enni
|

Updated on: Jul 01, 2024 | 6:41 PM

Share
గ్లాసు మజ్జిగలో చెంచా సోంపు వేసుకుని తాగితే విరేచనాలు తగ్గుముఖం పడతాయి. కడుపు నొప్పితో బాధపడే చిన్నారులకు మజ్జిగలో కలిపిస్తే  నొప్పి తగ్గుతుంది. నోటి దుర్వాసనను తొలగించడంలో ఇది ముందుంటుంది. భోజనం చేసిన వెంటనే కొద్దిగా తీసుకుంటే సమస్య తగ్గుతుంది.

1 / 5
సోంపు తినడమే కాదు సోంపు వేసి నానబెట్టిన నీటిని తాగడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో సోంపు వాటర్ తాగడం వల్ల చెప్పలేనన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఉదయమే కాకుండా ఎప్పుడైనా సోంపు వాటర్ తాగవచ్చు.

2 / 5
బరువు తగ్గాలి అనుకునేవారు సోంపు వాటర్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే సోంపులో ఉండే ఫైబర్.. తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడమే కాకుండా.. త్వరగా ఆకలి వేయనివ్వదు. అంతే కాకుండా శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.

3 / 5
జీర్ణ ఆరోగ్యానికి సోంపు చాలా మేలు చేస్తుంది. ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలకు సోంపు ఉపశమనం కలిగిస్తుంది. సోంపు నమలడం వల్ల నోటి దుర్వాసన తొలగిపోతుంది. ఇది యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నోటి దుర్వాసనను పోగొట్టి చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

4 / 5
కళ్లు ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వారు సోంపు తిన్నా, సోంపు నీరు తాగినా కళ్ల ఆరోగ్యం అనేది మెరుగు పడుతుంది. కంటి చూపు కూడా చక్కగా కనిపిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయం, మూత్ర పిండాల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!