Skin Care: వర్షా కాలంలో ఫేస్ వాష్ ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త!

వర్షా కాలం వచ్చేసింది. వర్షాకాలంలో ఎంతో హాయిగా ఉంటుంది. మొన్నటి దాకా ఎండలో సతమతమైన జనం.. ఇప్పుడు వర్షాలతో కాస్త రిలీఫ్ పొందుతున్నారు. ఈ వర్షా కాలం ఉండటానికి హాయిగా ఉన్నా.. తెచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వర్షా కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో చర్మ సమస్యలు కూడా ఒకటి. ఈ రెయినీ సీజన్‌లో చర్మంపై ఎక్కువగా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, పింపుల్స్ వస్తాయి. చర్మం కూడా జిగటగా..

|

Updated on: Jul 01, 2024 | 6:25 PM

వర్షా కాలం వచ్చేసింది. వర్షాకాలంలో ఎంతో హాయిగా ఉంటుంది. మొన్నటి దాకా ఎండతో సతమతమైన జనం.. ఇప్పుడు వర్షాలతో కాస్త రిలీఫ్ పొందుతున్నారు. ఈ వర్షా కాలం ఉండటానికి హాయిగా ఉన్నా.. తెచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వర్షా కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో చర్మ సమస్యలు కూడా ఒకటి.

1 / 5
ఈ రెయినీ సీజన్‌లో చర్మంపై ఎక్కువగా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, పింపుల్స్ వస్తాయి. చర్మం కూడా జిగటగా అనిపిస్తుంది. దీంతో చాలా మంది ముఖం కడుగుతూ ఉంటారు. ఇలా ఎక్కువగా ఫేస్ వాష్ చేయడం వల్ల ముఖం మృదువు కోల్పోయి.. పొడి బారి పోతుంది.

2 / 5
వర్షా కాలంలో మీరు ఫేస్ వాష్ ఉపయోగిస్తే.. మీ చర్మం అనుగుణమైనది ఎంచుకోవాలి. చర్మం జిడ్డుగా ఉంటే.. జెల్ ఆధారిత ఫేస్ వాష్, డ్రై స్కిన్ అయితే హైడ్రేటింగ్, క్రీమీ ఫేస్ వాష్ ఎంచుకోవాలి.

3 / 5
చర్మం జిగటగా ఉందని ఎక్కువగా ఫేస్ వాష్ ఉపయోగించి ముఖం కడగకూడదు. అలాగే వర్షా కాలంలో ముఖం కడగాలంటే.. గోరు వెచ్చటి నీళ్లు ఉపయోగించాలి. ఫేస్ వాష్‌తో కాస్త మర్దనా చేస్తూ మృదువుగా కడగాలి.

4 / 5
ఫేస్ వాష్‌ చేసే సమయంలో చాలా మంది బలంగా ముఖాన్ని రుద్దుతారు. అలా అస్సలు చేయకూడదు. కేవలం స్మూత్‌గా హ్యాండిల్ చేయాలి. చర్మాన్ని ఎక్కువగా రుద్దడం వల్ల చికాకును కలిగించి మంట పుడుతుంది.

5 / 5
Follow us