AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Male Guardianship: ఈ దేశంలో మహిళల జీవితం ఇంకా మగవాళ్ల చేతుల్లోనే.. ఎందుకో తెలుసా?

ఇస్లామిక్‌ దేశమైన ఖతర్‌లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరుగుతున్న విషయం తెలిసిందే. అనేక దేశాల నుంచి ఈ పోటీలు చూసేందుకు క్రీడాభిమానులు వస్తున్నారు. ఈ దేశం ఇతర ప్రపంచ దేశాలకంటే భిన్నమైనది. ఇక్కడ ఇస్లాం సిద్ధాంతాలను తమ సొంత పద్ధతిలో..

Srilakshmi C
|

Updated on: Dec 03, 2022 | 9:37 PM

Share
ఇస్లామిక్‌ దేశమైన ఖతర్‌లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరుగుతున్న విషయం తెలిసిందే. అనేక దేశాల నుంచి ఈ పోటీలు చూసేందుకు క్రీడాభిమానులు వస్తున్నారు. ఈ దేశం ఇతర ప్రపంచ దేశాలకంటే భిన్నమైనది. ఇక్కడ ఇస్లాం సిద్ధాంతాలను తమ సొంత పద్ధతిలో మత నియమాలు అవలంభిస్తుంటారు.

1 / 5
ఖతర్‌లో 30 లక్షల మంది ఉంటే అందులో స్థానికులు కేవలం మూడున్నర లక్షలు మాత్రమే ఉంటారు.

2 / 5
ఇక్కడ కొందరు స్త్రీలు నల్లని బుర్కలు ధరిస్తే.. మరికొందరేమో రంగురంగుల హిజాబ్‌లు ధరిస్తారు. నిజానికి వీరి సమస్య దుస్తులు కాదు. ఇక్కడ మగ గార్డియన్‌ వ్యవస్థ కొనసాగుతోంది. అంటే స్త్రీలు ఎల్లప్పుడు పురుషుల కనుసన్నల్లోనే జీవిస్తుంటారు.

3 / 5
నిజానికి.. ఖతర్‌లో మహిళల హక్కులపై తీవ్ర అణచివేత ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు అన్ని పురుషుల నుంచి రాత పూర్వక అనుమతి తీసుకోవడం అక్కడ తప్పనిసరి.

4 / 5
మరోవైపు.. తమ దేశంలో రాజకీయ, ఆర్థిక నిర్ణయాల్లో మహిళలది కీలకపాత్ర అని,  లైంగిక సమానత్వం సూచికలన్నింటిలో ఖతర్‌ ముందంజలో ఉన్నట్లు హెచ్‌ఆర్ రిపోర్టుపై స్పందిస్తూ ఖతార్‌ పేర్కొంది.

5 / 5