Rishi sunak: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. రిషి సునాక్, తన భార్య అక్షతతో కలిసి లండన్‌లోని భక్తివేదాంత మనోర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.