AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధ్యాహ్నం కాఫీ తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి

కాఫీని ఇష్టపడని వారు ఎవరుంటారు. చాలా మంది ఎంతో ఇష్టంగా కాఫీ తాగుతుంటారు. మరీ ముఖ్యంగా కొంత మందికి ఉదయం లేచిన వెంటనే కప్పు కాఫీ తాగనిదే అసలు ఆ రోజే గడవనట్లు ఉంటుంది అంటుంటారు. ఇంకొంత మంది మధ్యాహ్నం తాగుతుంటారు. అయితే అసలు కాఫీ ఏ టైమ్ లో తాగాలి. మధ్యాహ్నం కాఫీ తాగడం మంచిదో కాదో తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 12, 2025 | 9:24 PM

Share
కాఫీ అంటే చాలా మందికి ఇష్టం. కొందరు రోజులో ఒకసారి కాఫీ తాగితే, మరికొందరు కనీసం రోజులో రెండు లేదా మూడు సార్లు ఎంతో ఇష్టంగా కాఫీ తాగుతుంటారు. కొందరు టీని తాగుతుంటారు.

1 / 5
అయితే తాజాగా కాఫీ గురించి వైద్యులు షాకింగ్ విషయాలు వెళ్లడించారు. కాఫీ లో కెఫిన్ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఇది మన శరీరంలోకి వెళ్లడానికి దాదాపు 20 నిమిషాలు పడుతుందంట. అలాగే కాఫీ తాగడం వలన చురుకుదనం పెరగడమే కాకుండా అనేక ప్రయోజనాలు ఉన్నయాంట.

2 / 5
అయితే కొంత మంది చాలా ఇష్టంగా మధ్యాహ్నం కాఫీ తాగుతుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు వైద్యులు. ఎందుకంటే. చాలా మందికి తిన్న తర్వాత ఎక్కువగా నిద్ర వస్తుంటుంది.

3 / 5
ముఖ్యంగా ఆఫీసుల్లో పని చేసే వారు తిన్న తర్వాత నిద్ర రాకుండా ఉండటానికి అనేక ప్రయోగాలు చేస్తుంటారు. వర్క్ కూడా పూర్తి చేయలేరు.

4 / 5
అలాంటి వారు మధ్యాహ్నం కాఫీ తాగడం వలన అది మైండ్ ను రిఫ్రెష్‌ చేసి చురుకుగా ఉండేలా చేస్తుందంట. అందుకే మధ్యాహ్నం కాఫీ చాలా మంచిదంటున్నారు వైద్యులు.

5 / 5
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో

వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..

తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!

గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?

జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..

దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్

అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..

ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..

Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?