Pujita Ponnada: మిర్రర్ మనోహరి.. చీరకట్టులో కట్టిపడేస్తున్న పూజిత పొన్నాడ
పూజిత పొన్నాడ .. తెలుగు, తమిళ చలనచిత్రాల్లో పనిచేస్తుంది. ఆమె 1989 అక్టోబర్ 5న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించింది. చెన్నైలోని SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో B.Tech పూర్తిచేసిన ఆమె, నటనలోకి రాకముందు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఉద్యోగం చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
