AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. షాక్‌లో పసిడి ప్రియులు..తులం ఎంతంటే..

ప్రస్తుతం దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారానిదే హవా నడుస్తోంది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. త్వరలో గోల్డ్‌ రేట్స్‌ దిగి వస్తాయనే ఆశల్లో ఉన్నవారికి షాకిస్తూ పసిడి పరుగులు తీస్తోంది. గత రెండు, మూడు రోజులుగా పుత్తడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అలా దాదాపు ఆరు వేలకు చేరువగా పెరిగి షాకిచ్చాయి. అలాగే వెండి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు కూడా బంగారం ధరలు పెరిగాయి.

Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. షాక్‌లో పసిడి ప్రియులు..తులం ఎంతంటే..
Gold
Jyothi Gadda
|

Updated on: Apr 13, 2025 | 7:39 AM

Share

సాధారణంగా ప్రతి ఇంట్లోనూ పండగ, పెళ్లి, శుభాకార్యం ఏదైనా సరే..ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇక మన దేశంలో పసిడికి ఉన్నంత డిమాండ్ మరే ఇతర వస్తువు, లోహాలకు లేదని చెప్పాలి. మరీ ముఖ్యంగా మన దేశంలో మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారానిదే హవా నడుస్తోంది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. త్వరలో గోల్డ్‌ రేట్స్‌ దిగి వస్తాయనే ఆశల్లో ఉన్నవారికి షాకిస్తూ పసిడి పరుగులు తీస్తోంది. గత రెండు, మూడు రోజులుగా పుత్తడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అలా దాదాపు ఆరు వేలకు చేరువగా పెరిగి షాకిచ్చాయి. అలాగే వెండి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో గోల్డ్ కొనాలంటేనే సామాన్య ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలించినట్టయితే…

భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.9,567లు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 8,770లుగా ఉంది. అలాగే, 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ.7,176లు ధర పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంగారం,వెండి ధరలు ఇలా ఉన్నాయి..

– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.95,670 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

– ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.95, 6700 వద్ద ఉంది.

– ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,850 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.95,670 వద్ద ఉంది.

– హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.95,670 వద్ద ఉంది.

– విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.95,670 వద్ద ఉంది.

– బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.95,670 వద్ద ఉంది.

– కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.95,670 వద్ద ఉంది.

ఇక వెండి విషయానికొస్తే బంగార బాటలోనే పయనిస్తోంది. ఇది కూడా భారీగానే పెరిగింది. భారతదేశంలో ఇవాళ్టి వెండి ధర గ్రాము రూ.110లు కాగా, కిలో వెండి ధర రూ.1,10,000లుగా ఉంది. ఈ ధరలు ఉదయం 8 గంటలలోపు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి