AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే నెలలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

మే నెల వచ్చేస్తుంది. దీంతో చాలా మంది ఈ నెలలో తమ రాశి ఎలా ఉండబోతుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా బాగుంటుందా ? లేదా అని చాలా మంది అనుకుంటారు. అయితే ఈ మే నెలలో మూడు రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి వస్తుందంట. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 12, 2025 | 5:50 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడం అనేది చాలా కామన్. కొన్ని సార్లు రెండు గ్రహాలు ఒకే రాశిలో సంచరిస్తుంటాయి. దీని వలన రాజయోగాలు ఏర్పడి కొన్ని రాశుల వారికి కలిసి వస్తే మరికొన్ని రాశుల వారికి నష్టాలు కలుగుతాయి.

1 / 5
అయితే మే నెలలో రెండు గ్రహాలు, బృహస్పతి , బుధుడు గ్రహాలు సంచారం చేయబోతున్నాయంట. దీని వలన మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? మిథున రాశి, మకర రాశి, వృషభరాశి. వీరికి గ్రహాల సంచారంతో వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది అంటున్నారు పండితులు.

2 / 5
వృషభరాశి వారికి గ్రహాల సంచారం వలన కలిసి వస్తుంది. ఆర్థికంగా , ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుందంట. ఏ పని చేసినా అందులో విజయం కలిసి వస్తుందంటున్నారు పండితులు. ఆదాయం పెరుగుతుంది. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయడం లేదా, కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెళ్లి, ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న చికాకులు తొలిగిపోతాయి. ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

3 / 5
మిథున రాశి వారికి మే నెలలో బాగుంటుంది. వ్యాపారస్తులు అత్యధిక లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో మంచి గౌరవం కీర్తి లభిస్తాయి. పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి అవి మీకు భవిష్య్తత్తులో ఉపయోగపడుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్నింటా కలిసి వస్తుంది.

4 / 5
మకర రాశి వారికి మే నెలలో అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. అదే విధంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు తగ్గుతాయి. ఎలాంటి ఆందోళనలు లేకుండా జీవితం సాగిపోతుంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది

5 / 5
Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!

ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం

వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..

స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!

ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!

నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..

అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి