మాల్దీవుల నుంచి స్విట్జర్లాండ్ వరకు చూడాలనుకుంటున్నారా ? అయితే కేవలం రూ.75 వేలతో ఈ విదేశాలను సులభంగా చుట్టేయ్యొచ్చు..

ప్రపంచంలోని దేశాలన్ని తిరిగి రావాలని చాలా మంది అనుకుంటుంటారు. అందులో ముఖ్యంగా మాల్దీవులు, ఫారిన్, స్విట్జర్లాండ్, రష్యా దేశాలను ఒక్కసారైనా చూడాలనుకుంటారు. కానీ అందరికి ఇది సాధ్యపడదు. కానీ రూ. లక్ష లోపు ఈ దేశాలను తిరిగే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది... నిజంగానే ఆశ్చర్యం కదా.. కానీ వెళ్లోచ్చు. ఎలాగే తెలుసుకుందాం.

Rajitha Chanti

|

Updated on: Jul 03, 2021 | 9:25 PM

జూలై 15 నుంచి మాల్దీవులకు పర్యాటకులను అనుమతిస్తున్నారు. మెధుపుషి ఐలాండ్ రిసార్ట్‏లో 4 రోజులకు రూ.22.000, క్రిస్టల్ సాండ్స్ వద్ద రూ.21,000, క్రౌన్ బీచ్ విల్లాస్ వద్ద రూ.35,000 వరకు ప్యాకేజీలు ఉన్నాయి. ఇక సముద్రంలో తిరగడానికి అదనంగా us $300 ఖర్చు ఉంటుంది. మాల్దీవుల రూపియా -inr 4.85

1 / 5
వ్యాక్సిన్ వేసుకున్న భారతీయులకు స్విట్జర్లాండ్ అనుమతిస్తుంది. కోవాక్సిన్, స్పుత్నిక్ టీకాలు వేసుకున్న వారికి మాత్రం అక్కడకు అనుమతి లేదు. జూలై 7 నుంచి ఢిల్లీ -దుబాయ్ ,జూరిచ్ విమానాలు ప్రారంభం కానున్నాయి. జూలై 31 రాత్రి 11.59 వరకు ఇవి ప్రయాణిస్తాయి. యూత్ హస్టల్స్ ఒక్కరోజుకు 100 స్విస్ ఫ్రాంక్స్. మారియట్ జ్యూరిచ్ నార్త్ లోని ఒక్కరోజు బస చేసినందుకు రూ. 42,000, క్రౌన్ ప్లాజా జ్యూరిచ్ రూ.35,000, అక్కడ భోజనం చేయడానికి sfr 18 ఖర్చవుతుంది. భోజనానికి కాస్తా తక్కువే.

2 / 5
 జూలై 15 నుంచి మారిషన్ పర్యాటకులకు అనుమతిస్తుంది. ఇక్కడ పూర్తిగా అన్ని ప్రాంతాలను చూడడానికి దాదాపు 14 రోజులు సమయం పడుతుంది. కానీ అంతర్జాతీయ విమానాలకు అక్కడ జూలై 31 అనుమతి లేదు. పోర్ట్ లూయిస్ లో ఒక్కరోజు బస చేసినందకు రూ.10,000. భోజనం రేట్లు సీజన్ ను బట్టి మారుతుంటాయి. పోర్ట్ లూయిస్, బ్లూపెన్నీ మ్యూజియం, అప్రవాసి ఘాట్, మారిషన్ బొటానికల్ గార్డెన్, లే కాడాన్ వాటర్ ఫ్రంట్, అడిలైడ్ పోర్ట్ సందర్శించాల్సినవి.

3 / 5
 రష్యాలో ఒక్కరోజు బస చేసి.. సెయింట్ పీటర్బర్గ్ యాత్ర చేసి.. భోజనం ఖర్చులు అన్ని కలిపి us $ 800 ఖర్చు అవుతుంది. అలాగే అక్కడ ఇండియన్ భోజనం లభిస్తుంది. దాని ధర us $12-15, అలాగే మాస్కో-సెయింట్ పీటర్బర్గ్-సోచి ప్రాంతాలు సందర్శించడం.. భోజన ఖర్చులు అన్ని కలిపి us $1,400 ఖర్చు అవుతుంది. ఢిల్లీ నుంచి నేరుగా మాస్కోకు విమానాలున్నాయి. ఒక వ్యక్తి టికెట్ ధర రూ. 40,000

4 / 5
ఈజిప్టులో 4 రోజులు బస చేస్తే రూ. 18,000 ఖర్చు అవుతుంది. లే మెరిడియన్ కైరో విమానాశ్రయంలో వసతి ధరరూ. 23,000. గోల్డెన్ తులిప్ హోటల్ ఫ్లేమెన్కోలో రూ .17,000, షెరాటన్ వద్ద రూ .36,000. అక్కడ పిజ్జా  రూ.40, కాఫీ , శాండ్ విచ్ రూ.40, భోజనం రూ.45, ఫాస్ట్ ఫుడ్ రూ.30. హోటల్ భోజనాలు తక్కువ ధరకు లభిస్తాయి. నైలు క్రూజ్ 250 నుంచి 350 ecp మధ్య ఉంటుంది.

5 / 5
Follow us
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!

క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??

మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం

మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.

దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్

కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!

గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?

అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత

బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం