World Photos: కల సాకారమైంది.. ఆకాశంలో ఎగురుతున్న కారు.. నిమిషాల్లోనే ప్రయాణం.. ఫోటోలు వైరల్..

కార్లు గాల్లోకి ఎగరడం.. ఒక చోటు నుంచి మరో చోటుకు గాల్లోనే ప్రయాణించడం కేవలం సినిమాల్లోనే చూసుంటారు. కానీ నిజంగానే కార్లు గాల్లోకి ఎగిరి విమానంలాగా ప్రయాణించడం ఎప్పుడైనా చూశారా ? కానీ ఇప్పుడు నిజంగానే కార్లు గాల్లోకి ఎగురుతున్నాయి.

Rajitha Chanti

|

Updated on: Jul 02, 2021 | 9:26 PM

గాలిలోకి ఎగిరే కార్లను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆ కారు పేరు "ఎయిర్ కార్"  అని పెట్టారు. ఇది దాదాపు 8000 అడుగుల ఎత్తుకు ఎగురడమే కాకుండా.. 160 కి. మీ. వేగంతో ప్రయాణిస్తోంది.

1 / 7
స్లోవేకియాలో దేశంలోని నిత్రా, బ్రాతిస్లావా అంతర్జాతీయ విమానాశ్రయాల మధ్య ఈ ఎయిర్ కారును 35 నిమిషాల పాటు ఎగరేశారు. రెండున్నర నిమిషాల్లోపే కారు విమానంగా మారిపోయింది.

2 / 7
ఎయిర్ కార్ ప్రోటోటైప్ 1160 హార్స్ పవర్ ఫిక్స్ డ్- ప్రొపెల్లర్ ఇంజిన్ తో ఇది పనిచేస్తుంది.  దీనిని ప్రొఫెసర్ స్టీఫెన్ క్లీన్ రూపొందించేదుకు ముందుకు రాగా.. స్లోవేకియా సంస్థ క్లీన్విజన్ దీనిని అభివృద్ధి చేసింది.

3 / 7
రోడ్డుపై ఉన్నప్పుడు కారులాగే కనిపించిన ఈ వాహనం ఆ తర్వాత రెక్కలు తెరుచుకుంటూ గాలిలోకి విమానం లాగే ఎగురుతుంది. కారుకు ఇరువైపులా వెడల్పాటి ముడుచుకునే రెక్కలను అమర్చారు.

4 / 7
క్లీన్విజన్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. నిత్రా నుంచి బ్రాతిస్లావాకు కేవలం 35 నిమిషాలు ప్రయాణం చేయడమనేది నిజంగా ఒక మైలు రాయి. ఇప్పుడు కార్ల ఉత్పత్తికి ఇది సహయపడుతుందని చెప్పారు.

5 / 7
ఇందులో బీఎండబ్ల్యూ ఇంజిన్ ను అమర్చారు. సాధారణంగా వాడే పెట్రోల్ నే ఇంధనంగా ఉపయోగించారు. ఇందులో ఇద్దరు ప్రయాణం చేయవచ్చు. వచ్చే ఏడాది నాటికి ఇవి అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు.

6 / 7
ప్రొఫెసర్ స్టీఫెన్ క్లీన్ మాట్లాడుతూ.. ఎయిర్ కార్ ఫ్లైట్ రెండు రవాణా వాహనాల కొత్త శకానికి దారితీస్తుందన్నారు. వీటి బాధ్యత ప్రజల చేతుల్లోనే ఉందని తెలిపారు.

7 / 7
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే