NASA: అంతరిక్షంలో పేరుకుపోతున్న చెత్త.. ఇలాగయితే భవిష్యత్ లో అంతరిక్ష యాత్రలు కష్టమే! నాసా మాజీ చీఫ్ ఏమన్నాడంటే..
టెక్నాలజీ వాడకంలో మానవులు దూసుకుపోతున్నారు.. కేవలం భూమిపైనే కాకుండా.. అంతరిక్షంలోనూ పోటీ పడుతున్నారు.. దేశాల వారిగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతూ అంతరిక్ష కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.. తాజాగా నాసా మాజీ చీఫ్ జిమ్ బ్రిడెన్ స్టైన్ ఉపగ్రహాల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
