ది ఛాలెంజ్ అనే సినిమా షూటింగ్ కోసం హీరోయిన్ యులియా పెరెసిల్డ్, చిత్ర దర్శకుడు క్లిమ్ షిషెంకో, మాజీ సోవియట్ కజకిస్తాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుండి 0855 GMT వద్ద రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన సోయుజ్ ఎంఎస్19 వ్యోమనౌకలో మరో వ్యోమగామి ఆంటన్ ష్కాప్లెరోవ్‌తో కలిసి నింగిలోకి వెళ్లారు.