రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన మోదీ.. ఎయిర్ పోర్టును మించిన సౌకర్యాలు.. ఎక్కడంటే..
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఇది మొదటి ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్. ఇక్కడికి వెళితే ఎయిర్ పోర్ట్ వంటి అనుభూతి కలుగుతుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
